ఆడది ఏం చేసినా తప్పే..... ఎందుకంటే..... ఆడది కాబట్టి
.
నవ్వితే అమ్మో ఆమే చూడండి బుద్ధి లేకుండా ఎలా నవ్వుతుంది అంటారు...
.
ఏడిస్తే దరిద్రం ఏడవకూడదు అంటారు...
.
నలుగురితో కలిసిపోతే సిగ్గు ఎగ్గు లేకుండా చూడండి ఎలా ఉందో నలుగురితో అంటారు...
.
నలుగురితో కలవకపోతే ముచ్చు మొహంది అసలే కలవలేదు అంటారు...
.
బైటకు వెళ్లకుండా ఇంట్లోనే చేతకానిది అసమర్థురాలు అంటారు...
.
బైటకు వెళ్లి అన్ని పనులు చక్కబెట్టుకుంటే అమ్మో తిరుగుబోతు అంటారు...
.
ప్రతి ఒక ఆడదని జీవితం ఎలాంటిదో తెలుసా???
.
కోరుకున్నది రాదు..... అనుకున్నది జరగదు..... నచ్చింది ఉండదు.....
ఉన్నది నచ్చదు.....
ఒక్క మాటలో చెప్పాలంటే ఈ సృష్టిలో ఏ మనిషికి అర్థంకాని జీవితమే ఒక ఆడదని జీవితం.....
.
ఆడదనిని మించిన పుస్తకం లేదు.....
ఆడదనిని మించిన కళ లేదు.....
ఆడదని హృదయాన్ని చదవగలిగితే అన్ని పుస్తకాలు చదివినట్టే.....
అన్ని కళలు నేర్చినట్టే.....
వీటన్నిటిని మించి నువ్వు ఆడదనిని అర్థం చేసుకోవడం తర్వాత కానీ ముందు ఆడదనిని ఆడదనిల గౌరవించినట్టు ఐతే నువ్వు మనిషిగా గెలిచి.....నువ్వు నీ జీవితాన్ని గెలిచినట్టే..........