కవి ఎప్పుడు అయ్యవే సవతిఓ వర్షం కురిసిన రాత్రి
మంచి కలగన్నాను
ఆకాశం నీలముగానే ఉంది
భూమి తడిసిన గాలిపటమైపోయింది
చందమామ సీతాకోకచిలుకలా
మంచువేసిన పూల తోటలో ఆడుతూ ఉంది
ఇల్లు నిర్జీవంగా మారిపోయింది
ప్రాణం లేని వస్తువులా కదలకుండా ఉంది
అది ఒక వర్షం కురిసిన రాత్రి
మంచి కలగన్నాను
Ilaa unte manchi kala yelaa avuthundhi? Ayina kalalenaa- inkem “ kanadam “ ledha? lolఇల్లు నిర్జీవంగా మారిపోయింది
ప్రాణం లేని వస్తువులా కదలకుండా ఉంది
Nuvvu nee kavitha-
Ilaa unte manchi kala yelaa avuthundhi? Ayina kalalenaa- inkem “ kanadam “ ledha? lol
కవి ఎప్పుడు అయ్యవే సవతి
బాగుంది బాగుంది కవిత కలగాన్న కవిత
Edhi Kavitha kadhu bramaఓ వర్షం కురిసిన రాత్రి
మంచి కలగన్నాను
ఆకాశం నీలముగానే ఉంది
భూమి తడిసిన గాలిపటమైపోయింది
చందమామ సీతాకోకచిలుకలా
మంచువేసిన పూల తోటలో ఆడుతూ ఉంది
ఇల్లు నిర్జీవంగా మారిపోయింది
ప్రాణం లేని వస్తువులా కదలకుండా ఉంది
అది ఒక వర్షం కురిసిన రాత్రి
మంచి కలగన్నాను
Good!!ఓ వర్షం కురిసిన రాత్రి
మంచి కలగన్నాను
ఆకాశం నీలముగానే ఉంది
భూమి తడిసిన గాలిపటమైపోయింది
చందమామ సీతాకోకచిలుకలా
మంచువేసిన పూల తోటలో ఆడుతూ ఉంది
ఇల్లు నిర్జీవంగా మారిపోయింది
ప్రాణం లేని వస్తువులా కదలకుండా ఉంది
అది ఒక వర్షం కురిసిన రాత్రి
మంచి కలగన్నాను
అది ఒక వర్షం కురిసిన రాత్రిఓ వర్షం కురిసిన రాత్రి
మంచి కలగన్నాను
ఆకాశం నీలముగానే ఉంది
భూమి తడిసిన గాలిపటమైపోయింది
చందమామ సీతాకోకచిలుకలా
మంచువేసిన పూల తోటలో ఆడుతూ ఉంది
ఇల్లు నిర్జీవంగా మారిపోయింది
ప్రాణం లేని వస్తువులా కదలకుండా ఉంది
అది ఒక వర్షం కురిసిన రాత్రి
మంచి కలగన్నాను
అది ఒక వర్షం కురిసిన రాత్రి
మంచి కలగన్నాను.
పొదలలో నుండి జారే నీటి బిందువులు
కవిత్వం రాస్తున్నాయనిపించింది.
పక్షులు కూడా తమ గూట్లలో
కలలను కనే క్షణమైంది.
పరమానందంగా పడుకున్నాను
ఆ మబ్బులు కమ్ముకున్న రాత్రి.
వైశాల్యం లో విశ్రాంతి తీసుకున్నట్లు,
ఆ వర్షం నా హృదయం తడిపింది.