మానసిక ఒత్తిడి తగ్గించుకోవాలి అంటే...
కొన్నిటిని వదిలెయ్యాలి...
కొన్నిటిని వదిలించుకోవాలి....
కొంతమందిని వదిలెయ్యాలి...
కొంతమందిని వదిలించుకోవాలి.....
వదిలేసే అవకాశం...!
వదిలించుకునే అవకాశం...!
లేనపుడు భరించాల్సి వస్తుంది...!
సహించాల్సి వస్తుంది...!
ఇదే క్రమంగా మనిషిని
మానసిక ఒత్తిడిలోకి తీసుకెళ్తుంది....!
ఒక్కోసారి సంతోషాలు వెతుక్కుంటూ...
ఒక్కోసారి సంతోషాలు సృష్టించుకుంటూ....
ప్రయాణం కొనసాగించాలి....
కొన్నిటిని వదిలెయ్యాలి...
కొన్నిటిని వదిలించుకోవాలి....
కొంతమందిని వదిలెయ్యాలి...
కొంతమందిని వదిలించుకోవాలి.....
వదిలేసే అవకాశం...!
వదిలించుకునే అవకాశం...!
లేనపుడు భరించాల్సి వస్తుంది...!
సహించాల్సి వస్తుంది...!
ఇదే క్రమంగా మనిషిని
మానసిక ఒత్తిడిలోకి తీసుకెళ్తుంది....!
ఒక్కోసారి సంతోషాలు వెతుక్కుంటూ...
ఒక్కోసారి సంతోషాలు సృష్టించుకుంటూ....
ప్రయాణం కొనసాగించాలి....