Ee Range Lo untundi ani assalu expect eh cheyyaledu...
Never ever expected this mass teaser...
PowerStar is Back...
Goosebumps without single dialogue...
MM Keeravani Music...
Krish direction...
Last edited:
మెడలో ఎర్రని కండువా...చేతికి కడియం, నడుము బిగించి, బల్లెంతో శత్రువులను వేటాడుతున్న పవన్ లుక్ వీరోచితంగా ఉంది. బ్యాక్ గ్రౌండ్ లో మొఘలుల వద్ద చాకిరీ చేసే బానిసలు పనిచేస్తూ కనిపిస్తున్నారు. పేదల కోసం పోరాడే వీరుడు వీరమల్లుగా పవన్ కళ్యాణ్ రోల్ భీబస్తంగా ఉంటుందని అర్థం అవుతుంది. ఇక ఈ చిత్రానికి హరి హర వీరమల్లు అనే టైటిల్ నిర్ణయించారు. గతంలోనే ఈ టైటిల్ ప్రచారం కావడం విశేషం.
మొఘలుల కాలం నాటి యాక్షన్ డ్రామాలో పవన్ బండిపోటుగా కనిపించునున్నారు. నిధి అగర్వాల్, జాక్విలిన్ పెర్నాండెజ్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఏ ఏం రత్నం ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు
Read which is in English uncle...All telugu threads am v sorry for comming in