• We kindly request chatzozo forum members to follow forum rules to avoid getting a temporary suspension. Do not use non-English languages in the International Sex Chat Discussion section. This section is mainly created for everyone who uses English as their communication language.

Happy Varalakshmi Vratham - 20 Aug 2021

Deepak Kiran

Paw Patrol of ZoZo
Posting Freak
సౌరమానం ప్రకారం హిందూ సంవత్సరాదిలోని ఐదో నెల శ్రావణం. ఆధ్యాత్మికంగా ఎంతో విశిష్టమైన ఈ మాసంలో ప్రతిరోజూ పండగే. అయితే, శ్రావణమాసానికి పరిపూర్ణత, పరిపక్వతను తీసుకొచ్చేది వరలక్ష్మీ వ్రతం. శ్రావణమాసం శుక్లపక్షంలో పౌర్ణమికి ముందు వచ్చే రెండో శుక్రవారం రోజున వరలక్ష్మి వ్రతాన్ని హిందువులు జరపుకుంటారు. ఈ వ్రతం వల్ల లక్ష్మిదేవి అనుగ్రహం దక్కి, అష్టైశ్వర్యాలు లభిస్తాయని నమ్ముతారు. ముఖ్యంగా కొత్త కోడళ్లతో అత్తవారింటి ఈ వ్రతాన్ని చేయించడం విశేషం. మహాలక్ష్మీ అష్టవిధ రూపాలతో సర్వ మానవాళి కోరికలు తీరుస్తూ, ఎల్లవేళలా రక్షిస్తుంది. కానీ అష్టలక్ష్ముల్లో వరలక్ష్మీకి ఓ ప్రత్యేకత ఉంది. మిగతా లక్ష్మీల కంటే వరలక్ష్మీని పూజించడం చాలా శ్రేష్ఠం.

maxresdefault.jpg


Varalksmi-Food-Offering.jpg
 
Last edited:
Varalakshmi Vratham 2021 will be observed on Friday, August 20, 2021 this year. The festival of Varalakshmi Vratham falls in the month of Shravana (July–August) Shukla Paksha (bright half of the lunar month) on Shukravar (Friday). Varalakshmi is a goddess who grants boons ("Vara") to her devotees who keep faith on her. The festival of Varalakshmi is most popular in parts of Karnataka, Andhra Pradesh, Telangana, Tamil Nadu, Telangana, Maharastra and Uttar Pradesh.
 
Top