• We kindly request chatzozo forum members to follow forum rules to avoid getting a temporary suspension. Do not use non-English languages in the International Sex Chat Discussion section. This section is mainly created for everyone who uses English as their communication language.

Everything About Ugadi... ❣️ ✨Happy Ugadi✨

✨One year gone..
One New Year
came..

It happened So..And
it'll always be So...
But you can make it a better ...!!!

✨❣ Happy Ugadi ❣✨

జీవతం సకల అనుభూతుల సమ్మిశ్రమం
స్థితప్రజ్ఞత అలవరుచుకోవడం
వివేకి లక్షణం
అదే ఉగాది తెలిపే సందేశం...!!!


✨ ఉగాది శుభాకాంక్షలు ✨
✨❣️✨
 
The term Ugadi, also referred to as Yugadi, is a combination of two Sanskrit words: ‘Yug,’ which signifies an era, and ‘Adi,’ which denotes a beginning, thereby meaning that this festival marks the advent of a new era. Additionally, the renowned Indian mathematician Bhaskaracharya, in the 12th century, recognised Ugadi as the commencement of the New Year, coinciding with the onset of spring, followed by the winter season.

Ugadi holds a profound significance, as it is traditionally believed that on this day, Lord Brahma, the creator of the universe, commenced the creation of the world. This belief has led to the tradition of celebrating the New Year on this day. Ugadi, also known as Yugadi, ushers in a fresh era. It symbolises the arrival of spring and the beginning of a new year, a time that is joyously celebrated in the company of our loved ones.
 
ఉగాది - కాలపురుషునికి సందంధించిన ఉత్సవం. కాలం అవ్యవహితమైంది. వ్యక్తి జీవిన అవసరాలకు వీలుగా దానిని వ్యవహితం చేసుకునే ప్రక్రియలో అనేక విధాలుగా దాన్ని విభజించుకుంటూ ఉన్నాడు. కాలాన్ని గమనించే విధానంలోనే వ్యక్తి విజ్ఞానం ప్రారంభమైంది. మనస్సే అన్ని కర్మలకు మూలమని గ్రహించిన తెలుగువారు చాంద్రమానాన్ని ప్రమాణంగా స్వీకరించారు.

జ్యోతిషం ప్రకారం చంద్రుడు మనస్సుకు కారకుడు. చాంద్రమానంలో పూర్ణిమ నాడు వచ్చే నక్షత్రం ఆధారంగా ఆ మాసాల పేర్లు పెట్టబడుతుంటాయి. చిత్త పూర్ణిమ నాడు వస్తే చైత్రం. విశాఖ -పౌర్ణిమ నాడు వస్తే వైశాఖం... ఇలా రాని సమయంలో అధిక మాసం లేదా క్షయమాసాలు మనకు వస్తూంటాయి. వైదిక మంత్రాలలోనే ఈ మాసాల ప్రసక్తి మనకు కనిపిస్తూందంటే ఎంతో కాలానికి పూర్వమే సౌర, చాంద్రమానాల వినియోగం మనవారు చేసేవారని మనకు స్పష్టమౌతోంది.

గ్రహాలలో శని ఒకసారి సూర్యుని చుట్టూ తిరిగి రావడానికి 30 సంవత్సరాలు, గురుడు తిరిగి రావడానికి 12 సంవత్సరాలు పడుతుంది. ఈ రెండింటి కనిష్ట సామన్య గుణిజం 60 కావడం వల్ల చాంద్రమానంలోని సంవత్సరాలు కూడా 60గా ఉన్నాయి. ఈ 60 సంవత్సరాలను మళ్ళీమనం సంవత్సర, పరివత్సర, ఇడావత్సర, ఇద్వత్సర, అనువత్సరాలనే భాగాలు చేస్తే అది పంచవర్షాత్మక యుగంగా చూసుకుంటే 60 సంవత్సరాలు మళ్ళీ 12 విభాగాలుగా కనిపిస్తాయి.

యుగ్మమంటే జంట. శరీరంలోకాళ్ళు, చేతులు మొదలైన కర్మేంద్రియాలు, చెవులు, ళ్ళు మొదలైన జ్ఞానేంద్రియాల జంటలు పనిచేసినప్పుడే స్పష్టమైన సమాచారాన్ని సేకరించగలుగుతున్నాం. కాలంలోనూ రాత్రింబవళ్ళు, ఆయనాలు అన్నీ జంటగానే కనిపిస్తాయి. అదేవిధంగా అధికమాసాలలో జంట ఏర్పడే ఐదు సంవత్సరాల కాలానికి పంచవర్షాత్మక యుగమని పేరు పెట్టబడింది. ఆ తర్వాత కాలంలో యుగమనేది జంట అర్థం నుండి కాలార్థంగా మార్చబడింది. ఉగాది అనేది యుగాది. ఇది కాల ప్రమాణంలో సంవత్సర కాలానికి ప్రారంభమైన అంశం. ఈ ప్రారంభాన్ని తెలుగువారంతా చక్కని పండుగగా ఆచరిస్తారు. ఆరోజున అనేక కార్యక్రమాలను నిర్వహిస్తారు. వసంత ఆగమనోత్సవ వేడుకలను నిర్వహించే ఈ ఉత్తమమైన రోజున ఎన్నో శుభసూచకాలు కావాలని కోరుకుంటారు.
 
1000211495.jpg


Syadd lfyy:cry1::cry1:
 
విలంబికి పిలుపు
✨❣️❣️✨
మాతృభాషనే పెక్కు రేమరిన కతన మధురమగు భాష లెన్నియో..
మాయమగుట యంత్రములు పెచ్చుమీరి వాతావరణము కలుషితంబై జగాన
వ్యాధులు పెరుగుట..
వసుధగాపాడు అతిభర ప్రాణవాయు ఛత్ర మంతయు చిల్లుల జల్లె
డగుట అవని యుష్టత నానాటి కధికమగుట జీలచర విహంగ భూచర జాతులఱుట ఆత్మహత్యలు,
హత్యలు, అతివలపయి ననుదినము మానభంగమ్ము లధికమగుట..
ధూమశకటాల్విమానాలు భూమి, నింగి కూలి పలువురు
ప్రాణాలు కోలుపడుట అగ్రరాజ్యల అణ్వాయుధోగ్ర గర్జ లవనికి వినాశఘంటికలై వినుచుట..

ఎడదలాందోళన భయాల నెగసిపడగ కలచుచున్నవీ
యుత్పాతములకు కూర్చు..

మీవు సతము విలంబములో విలంబి..!!
నీవు పాలించు పదమూడు నెలలు మాకు భయములుడిపి ప్రశాంత జీవనము నొసగ వేగరమ్ము ..!!నేడెయుగాది...!!! స్వాగతమ్ము ...!!!



❣ఉగాది పచ్చడి❣
✨❣️❣️✨
చింతపండు పులుపు..
చెరకు బెల్లము తీపి..
వేపపూవు చేదు విరచు కలుప..

పచ్చిమిరప వర్ర పచ్చిమామిడి కాయ..
వగరు నుప్పు శాంత పరచు నూర ఆరురుచులు కలసి నట్టి యీ పచ్చడి తింద్రుగాదినాడు తెలుగువారు తిట్లు, నష్ట, మార్తి, దీవనల్, లాభంబు హాయి నొక్కరీతి నరయ నేర్వ..!!
Idi vilambi naama samavatsaram kaadu, idi krodhi naama samvastaram
 
Top