Kohli
Active Ranker
*ఏమిరా బాలరాజా.. దీనివల్ల దేశానికి ఏమిరా.. ఉపయోగం..!!*
*ఫేర్ అండ్ లవ్లీ* వాడితే ఎవరి ముఖం తెల్లగా కాలే..
*కోల్గేట్* వాడితే ఎవరి పళ్లూ మెరిసిపోలే..
*క్లోజప్* వాడితే ఎవరి శ్వాస తాజాగా రాలే..
*ఏ బ్రాండ్ నూనె వాడినా జుట్టు నల్లగా కాలే..*
ఏ కూల్ డ్రింక్ తాగినా ఉరిమే ఉత్సాహం రాలే..
*బూస్ట్* తాగితే బలం రాలే..
*సెరిలాక్* తింటే చలాకీదనం రాలే.
*కాంప్లెన్* తాగితే పొడుగు పెరగలే..
*రిఫైండ్ ఆయిల్* వాడితే గుండె జబ్బులు తగ్గలే..
*అయోడైజ్డ్ ఉప్పు* వాడితే థైరాయిడ్ సమస్యలు పోలే..
*ఆర్ వో వాటర్* తాగితే ఆరోగ్యాలు బాగుపడలే
*ఐనా వాల్లెవరిని ఇదేంటని అడిగే ధైర్యం ఎవరికీ లేదు..!!* కానీ *కృష్ణపట్నం ఆనందయ్య ఉచితంగా ఇస్తానంటున్న ఆయుర్వేద మందుకు మాత్రం.. సవాలక్ష ప్రశ్నలు..పరీక్షలు....!!* రిజల్ట్ అర్జెంటుగా ఇవ్వాలంటూ శల్యపరీక్షలు.. భూతద్దంతో లోపాల వెదుకులాటలు..
*ఏమిరా బాలరాజు ఇది.. ఏమి న్యాయం.. ఏమిరా..ఉపయోగం*