• We kindly request chatzozo forum members to follow forum rules to avoid getting a temporary suspension. Do not use non-English languages in the International Sex Chat Discussion section. This section is mainly created for everyone who uses English as their communication language.

Democracy

Spideyy

Wellknown Ace
## Inspired Quotes about India democracy ##

ఒక రోజు బాబాసాహేబ్ అంబేడ్కర్ గారు పార్లమెంటు నుండి బయటకు వస్తున్నారు. అప్పుడు MP కృపాలాని ఎదురై ఇలా అన్నారు.

కృపాలాని: అంబేడ్కర్ మీరు ఈ రోజు చాలా సంతోషంగా కనిపిస్తున్నారు.ఏమిటి విషయం?

అంబేడ్కర్: మొదట్లో రాణుల కడుపు నుండి రాజులు పుట్టేవారు. నేను ఇప్పుడు రాణి కడుపులో నుండి కాకుండా నా ప్రజల ఓట్లతో ఓట్ల పెట్టె నుండి రాజు పుట్టే ఏర్పాటు చేశాను. అందుకే సంతోషంగా ఉన్నాను.

కృపాలాని: ఐతే మీ సంతోషం ఎక్కువ రోజులు ఉండదు. ఎందుకంటే నీ ప్రజలు పేదలు, నిస్సహాయులు, అడుక్కునేవాళ్లు, అమ్ముడు పోయేవాళ్లు. మేము వారి ఓట్లను కొని మా ప్రభుత్వాలను ఏర్పాటు చేస్తాం. నీవు ఏమి చేయలేవు.

అంభేధ్కర్: నా ప్రజలు పేదలే, నిస్సహాయులే, అడుక్కునే వారే కావచ్చు. మీరు వారి ఓట్లను కొని ప్రభుత్వాలను ఏర్పాటు చేయవచ్చు. కానీ.. ఏ రోజు అయితే నా ప్రజలు తమ ఓటు విలువను సరిగ్గా గుర్తిస్తారో అప్పుడు మీ కంటే పెద్ద బిచ్చగాళ్లు ఎవరు ఉండరు. గుర్తుంచుకోండి!

- Spidey
 

Attachments

  • FB_IMG_1678676355500.jpg
    FB_IMG_1678676355500.jpg
    10.4 KB · Views: 0
Top