మృతకణాలను తొలగించడానికి స్క్రబ్బింగ్ (scrubs) అవసరం. కిచెన్‌లో డెడ్ స్కిన్ సెల్స్‌ను తొలగించడంలో సహాయపడే అనేక పదార్థాలు ఉన్నాయి. ఆ ఉత్పత్తులతో రెగ్యులర్ మెయింటెనెన్స్ ఇస్తే పార్లర్ కు వెళ్లాల్సిన అవసరం ఉండదు. ఇప్పుడు చర్మ కాంతిని పెంచే మరియు చర్మాన్ని అందంగా కనిపించేలా చేసే కొన్ని సహజమైన ఫేస్ స్క్రబ్‌లను చూద్దమృతకణాలను తొలగించడానికి స్క్రబ్బింగ్ (scrubs) అవసరం. కిచెన్‌లో డెడ్ స్కిన్ సెల్స్‌ను తొలగించడంలో సహాయపడే అనేక పదార్థాలు ఉన్నాయి. ఆ ఉత్పత్తులతో రెగ్యులర్ మెయింటెనెన్స్ ఇస్తే పార్లర్ కు వెళ్లాల్సిన అవసరం ఉండదు. ఇప్పుడు చర్మ కాంతిని పెంచే మరియు చర్మాన్ని అందంగా కనిపించేలా చేసే కొన్ని సహజమైన ఫేస్ స్క్రబ్‌లను చూద్దాం.