ప్రపంచంలో నాలుగు రకాల అమ్మాయిలు ఉంటారు.
#మొదటి_రకం
వీళ్ళకు డబ్బే ముఖ్యం.
ఆ డబ్బు ఎవరి దగ్గర ఉంటే వారితో ఉంటారు.
వారి దగ్గర డబ్బు అయిపోగానే
వేరే వాళ్ళని తగులుకుంటారు.
వీళ్ళకు అవతలి వారి ఫీలింగ్స్ తో పని లేదు.
వాళ్ళకు కావాల్సినవి కొనిస్తే చాలు.
సర్వం అర్పించేస్తారు.
తేడా వస్తే అబ్బాయిని బ్లాక్ మెయిల్ చేయడానికి,
ఇంకా అవసరం అయితే ఏదైనా చేయడానికి
వెనుకాడరు.
ఒక విధంగా చెప్పాలంటే శాడిస్ట్ లు.
అబ్బాయి కూడా శృంగారం కోసమే ఉంటే
ఇద్దరికి బాధ ఉండదు.
కానీ అబ్బాయిది true love అయితే
భవిష్యత్తు నరకమే!!
ఫైనల్ గా స్థిరత్వం ఉన్న ఎవడో ఒకన్ని
పెళ్ళి చేసుకొని సెట్ అయిపోతారు.
#రెండో_రకం
వీళ్ళకు ఏమ్ కావాలో వీళ్ళకే తెలియదు.
అవతల అబ్బాయికి ఆస్తులు ఉన్నాయా!?
ఉద్యోగం ఉందా!?
డబ్బు సంపాదించగలడా!?
ఇవేమీ అవసరం లేదు.
కనీసం మంచోడా,చెడ్డోడా అని ఆలోచించే
పరిజ్ఞానం ఉండదు.
కానీ బాగా చూసుకోవాలి అని
కోరుకుంటూ ఉంటారు.
అవసరం అయితే నేను సంపాదిస్తా..
బాగా చూసుకుంటా అంటారు.
ఇక్కడ వీళ్ళకు డబ్బు,శృంగారం,ఆస్తులు,అంతస్తులు
వీటితో పనిలేదు.
మనిషే ముఖ్యం.. ఆ మనిషి చూపే ప్రేమనే ముఖ్యం.
అతనితో కలిసుండటమే ముఖ్యం.
ఒక రకంగా చెప్పాలంటే పసిపిల్లల మెంటాలిటీ.
#మూడవ_రకం
వీళ్ళు నిజాయితీగానే ప్రేమిస్తారు.
అన్నీ రకాలుగా ఆలోచించి మంచి వ్యక్తిని ఎంచుకుంటారు.
కలిసి తిరుగుతారు.. అన్నీ రకాలుగా ఒక్కటవుతారు.
ప్రేమించే ముందు కులం,మతం,
ఆస్తులు, అంతస్తులు ఇవన్నీ పట్టించుకోరు..
కొందరు పట్టించుకుంటారు.
అయితే పెద్దలను ఒప్పించి చేసుకోవచ్చు అని
కలలు కంటూ ఉంటారు.
ఫైనల్ గా ఒకరోజు ఇంట్లో తెలిసి పెళ్ళికి ఒప్పుకోరు.
ఇక చేసేది లేక అబ్బాయికి good bye చెప్పి
ఇంట్లో వాళ్ళు చూసిన అబ్బాయిని పెళ్ళి చేసుకుంటారు.
ఇక అబ్బాయేమో ఒక దేవదాసులా మారిపోతాడు.
అమ్మాయిలు మాత్రం కొత్త లైఫ్ స్టార్ట్ చేస్తారు.
#నాలుగవ_రకం
వీళ్ళు కూడా నిజాయితీగానే ప్రేమిస్తారు.
ప్రేమలో నిస్వార్థంగా ఉంటారు.
జీవితాన్ని ప్రేమించిన అబ్బాయితో తప్ప
ఎవరితో ఊహించుకోరు.
ఏదైనా కారణాల వల్ల విడిపోయినా లేక
మోసం చేసి వెళ్ళిపోయినా ముందు,వెనుక
ఆలోచించకుండా ప్రాణాలను వదిలేస్తారు.
వీళ్ళది క్షణికావేశం.
ఇక్కడ #మొదటిరకం అమ్మాయిలు
ఎప్పుడూ సంతోషంగా ఉంటారు.
ఎందుకంటే తెగించేసిన జాతి కదా!!
ఎదుటివాణ్ణి నాశనం చేస్తారు తప్ప వాళ్ళకేం కాదు.!!
## Comment please
#మొదటి_రకం
వీళ్ళకు డబ్బే ముఖ్యం.
ఆ డబ్బు ఎవరి దగ్గర ఉంటే వారితో ఉంటారు.
వారి దగ్గర డబ్బు అయిపోగానే
వేరే వాళ్ళని తగులుకుంటారు.
వీళ్ళకు అవతలి వారి ఫీలింగ్స్ తో పని లేదు.
వాళ్ళకు కావాల్సినవి కొనిస్తే చాలు.
సర్వం అర్పించేస్తారు.
తేడా వస్తే అబ్బాయిని బ్లాక్ మెయిల్ చేయడానికి,
ఇంకా అవసరం అయితే ఏదైనా చేయడానికి
వెనుకాడరు.
ఒక విధంగా చెప్పాలంటే శాడిస్ట్ లు.
అబ్బాయి కూడా శృంగారం కోసమే ఉంటే
ఇద్దరికి బాధ ఉండదు.
కానీ అబ్బాయిది true love అయితే
భవిష్యత్తు నరకమే!!
ఫైనల్ గా స్థిరత్వం ఉన్న ఎవడో ఒకన్ని
పెళ్ళి చేసుకొని సెట్ అయిపోతారు.
#రెండో_రకం
వీళ్ళకు ఏమ్ కావాలో వీళ్ళకే తెలియదు.
అవతల అబ్బాయికి ఆస్తులు ఉన్నాయా!?
ఉద్యోగం ఉందా!?
డబ్బు సంపాదించగలడా!?
ఇవేమీ అవసరం లేదు.
కనీసం మంచోడా,చెడ్డోడా అని ఆలోచించే
పరిజ్ఞానం ఉండదు.
కానీ బాగా చూసుకోవాలి అని
కోరుకుంటూ ఉంటారు.
అవసరం అయితే నేను సంపాదిస్తా..
బాగా చూసుకుంటా అంటారు.
ఇక్కడ వీళ్ళకు డబ్బు,శృంగారం,ఆస్తులు,అంతస్తులు
వీటితో పనిలేదు.
మనిషే ముఖ్యం.. ఆ మనిషి చూపే ప్రేమనే ముఖ్యం.
అతనితో కలిసుండటమే ముఖ్యం.
ఒక రకంగా చెప్పాలంటే పసిపిల్లల మెంటాలిటీ.
#మూడవ_రకం
వీళ్ళు నిజాయితీగానే ప్రేమిస్తారు.
అన్నీ రకాలుగా ఆలోచించి మంచి వ్యక్తిని ఎంచుకుంటారు.
కలిసి తిరుగుతారు.. అన్నీ రకాలుగా ఒక్కటవుతారు.
ప్రేమించే ముందు కులం,మతం,
ఆస్తులు, అంతస్తులు ఇవన్నీ పట్టించుకోరు..
కొందరు పట్టించుకుంటారు.
అయితే పెద్దలను ఒప్పించి చేసుకోవచ్చు అని
కలలు కంటూ ఉంటారు.
ఫైనల్ గా ఒకరోజు ఇంట్లో తెలిసి పెళ్ళికి ఒప్పుకోరు.
ఇక చేసేది లేక అబ్బాయికి good bye చెప్పి
ఇంట్లో వాళ్ళు చూసిన అబ్బాయిని పెళ్ళి చేసుకుంటారు.
ఇక అబ్బాయేమో ఒక దేవదాసులా మారిపోతాడు.
అమ్మాయిలు మాత్రం కొత్త లైఫ్ స్టార్ట్ చేస్తారు.
#నాలుగవ_రకం
వీళ్ళు కూడా నిజాయితీగానే ప్రేమిస్తారు.
ప్రేమలో నిస్వార్థంగా ఉంటారు.
జీవితాన్ని ప్రేమించిన అబ్బాయితో తప్ప
ఎవరితో ఊహించుకోరు.
ఏదైనా కారణాల వల్ల విడిపోయినా లేక
మోసం చేసి వెళ్ళిపోయినా ముందు,వెనుక
ఆలోచించకుండా ప్రాణాలను వదిలేస్తారు.
వీళ్ళది క్షణికావేశం.
ఇక్కడ #మొదటిరకం అమ్మాయిలు
ఎప్పుడూ సంతోషంగా ఉంటారు.
ఎందుకంటే తెగించేసిన జాతి కదా!!
ఎదుటివాణ్ణి నాశనం చేస్తారు తప్ప వాళ్ళకేం కాదు.!!
## Comment please