• We kindly request chatzozo forum members to follow forum rules to avoid getting a temporary suspension. Do not use non-English languages in the International Sex Chat Discussion section. This section is mainly created for everyone who uses English as their communication language.

❣️✨మనసు భావం✨❣️

Nihaaa

✨❤ The Sunshine of zozo❤✨
VIP
Posting Freak
✨మనసు భావం✨

✨✨✨
❣❣❣❣❣❣❣❣
మనసులోని భావాలెన్నో
మరువలేని గాయాలెన్నో
వీడలేని నేస్తాలెన్నో
వీడిపోని బంధాలెన్నో
మరపురాని పాటలెన్నో
మధురమయిన క్షణాలెన్నో
కవ్వించే కబుర్లెన్నో ...


మాయమయ్యే మార్పులెన్నో
అవసరానికి ఆడిన అబద్ధాలెన్నో
తుంటరిగా చేసిన చిలిపి పనులెన్నో
ఆశ్చర్యపరిచే అద్భుతాలెన్నో
మాటల్లో చెప్పలేని ముచ్చట్లెన్నో
ముసుగు వేసిన మనసుకు
మరువరాని జ్ఞాపకాలెన్నో
ఎన్నో ఎన్నెన్నో ఇంకెన్నో...


మనిషి జీవితంలో
మరువలేనివి ఇంకెన్నో ఇదే జీవితం...
దీనిని అనుభవించు
అనుక్షణం...


సప్త వర్ణాల సారం నీవే,
శ్వేత కిరణాల వెలుగైనావే...
మౌన పరిభాష దారుల్లోన నీవే...
సడి నీవే..


కడలి కెరటాల పైన సాగే చిలిపి చిరుగాలి నీవే
నిండు గోదారి నీడల్లోన
పసిడి పైరువేయ్
నీవే మారుత మయమైన
మది ఊహలకై
అరుణ కిరణమై కావీ
సొలసి పోయినా
నా కన్నులకే స్వప్న గీతమై రావే...

❣❣❣❣❣❣❣❣❣
✨✨✨
 
Last edited:
ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నా

అనవసరమైన వాటికి NO చెప్పడం

నటించే వాళ్ళకి దూరంగా ఉండటం
నా గురించి నేను ఆలోచించడం

ఒంటరి తనాన్ని ఆస్వాదించడం

:cool:
 
ఒక్కసారి ప్రేమించే ముందు ఐనా,,,
స్నేహం చేసే ముందు ఐనా ఆలో
చించు...

అతి స్నేహం అతి ప్రేమ..
అతి చనువు మనశ్శాంతికి హాని
కరం...

అతిగా అనుబంధం పెంచుకుంటే
అదే స్థాయిలో బాధని కుడా..
భరించాల్సి ఉంటుంది...
✍️
 
✨మనసు భావం✨

✨✨✨
❣❣❣❣❣❣❣❣
మనసులోని భావాలెన్నో
మరువలేని గాయాలెన్నో
వీడలేని నేస్తాలెన్నో
వీడిపోని బంధాలెన్నో
మరపురాని పాటలెన్నో
మధురమయిన క్షణాలెన్నో
కవ్వించే కబుర్లెన్నో ...


మాయమయ్యే మార్పులెన్నో
అవసరానికి ఆడిన అబద్ధాలెన్నో
తుంటరిగా చేసిన చిలిపి పనులెన్నో
ఆశ్చర్యపరిచే అద్భుతాలెన్నో
మాటల్లో చెప్పలేని ముచ్చట్లెన్నో
ముసుగు వేసిన మనసుకు
మరువరాని జ్ఞాపకాలెన్నో
ఎన్నో ఎన్నెన్నో ఇంకెన్నో...


మనిషి జీవితంలో
మరువలేనివి ఇంకెన్నో ఇదే జీవితం...
దీనిని అనుభవించు
అనుక్షణం...


సప్త వర్ణాల సారం నీవే,
శ్వేత కిరణాల వెలుగైనావే...
మౌన పరిభాష దారుల్లోన నీవే...
సడి నీవే..


కడలి కెరటాల పైన సాగే చిలిపి చిరుగాలి నీవే
నిండు గోదారి నీడల్లోన
పసిడి పైరువేయ్
నీవే మారుత మయమైన
మది ఊహలకై
అరుణ కిరణమై కావీ
సొలసి పోయినా
నా కన్నులకే స్వప్న గీతమై రావే...

❣❣❣❣❣❣❣❣❣
✨✨✨
Nice one re
 
Top