స్త్రీ_ప్రేమనందించడంలో ఓ అమ్మ
స్త్రీ_అందంలో ఓ దేవత
స్త్రీ_తెలివితేటల్లో ఓ మంత్రి
స్త్రీ_ఆదరించడంలో ఓ బంధువు
స్త్రీ_ద్వేషించడం మొదలుపెడితే నిప్పు
స్త్రీ_విజయానికి ఓ పర్వతం
స్త్రీ_స్నేహంలో ఓ నమ్మకం
స్త్రీ_దండించడంలో ఓ ఉపాధ్యాయిని
స్త్రీ_ఇన్ని గొప్ప విషయాలెన్ని ఉన్నా
ఎవ్వరికి అర్థం కానీ పొడుపుకథ.... స్త్రీ_ జీవితం.
............ Itsme_Anu
స్త్రీ_అందంలో ఓ దేవత
స్త్రీ_తెలివితేటల్లో ఓ మంత్రి
స్త్రీ_ఆదరించడంలో ఓ బంధువు
స్త్రీ_ద్వేషించడం మొదలుపెడితే నిప్పు
స్త్రీ_విజయానికి ఓ పర్వతం
స్త్రీ_స్నేహంలో ఓ నమ్మకం
స్త్రీ_దండించడంలో ఓ ఉపాధ్యాయిని
స్త్రీ_ఇన్ని గొప్ప విషయాలెన్ని ఉన్నా
ఎవ్వరికి అర్థం కానీ పొడుపుకథ.... స్త్రీ_ జీవితం.
............ Itsme_Anu