• We kindly request chatzozo forum members to follow forum rules to avoid getting a temporary suspension. Do not use non-English languages in the International Sex Chat Discussion section. This section is mainly created for everyone who uses English as their communication language.

స్త్రీకి ఎంత ఓపిక....?

Syenika

❤The Shine Of ZoZo❤
Posting Freak
కాలిమెట్టు... తాళిబొట్టు... నుదుట బొట్టు..! ఈ మూడింటి కోసం మూడు ముళ్ళ బంధాన్ని వేసుకుని కన్నవాళ్ళను కాదనుకుని పరిచయం లేని వ్యక్తితో ప్రయాణాన్ని మొదలు పెట్టావు. దూరం ఎంత ఉందో తెలీదు. తీరం ఎలా చేరాలో తెలీదు. నడి మధ్యన నావ / పడవ లాంటిది. నీ ప్రయాణం ఉరిశిక్ష పడ్డ ఖైదీలా ఊరు దాటాలంటే పర్మిషన్ ఒకవేళ వెళ్ళిన బెయిల్ మీద వెళ్ళినట్లు వెళ్ళి జైల్ కు వచ్చినట్లు టైమ్ కు రావాల్సిందే. లక్షలు పోసి శిక్షలు అనుభవించే ఏకైక వ్యక్తి ఒక “స్త్రీ” మాత్రమే అనుకుంటా!!
 
Again one side of the coin rasavu. Other side of the coin kuda rayali. Husband kuda committed ee. Even atanu kuda kotha vyaktito kotha jeevitam start chestadu. Wife ki enti respect istu enni chesina enni cheppina opikaga vintu bhar istaru. Oppukuntanu stree ki opika ekkuve kaani magavadiki kuda opika untadi nissandehanga. Idi oppukoni teeralsina vastavam
 
అసలు ఈ రోజుల్లో యూట్యూబ్ లో వీడియోలు అయితే ఎంతసేపైనా చూస్తారుకానీ పుస్తకాలు న్యూస్పేపర్లు కథలు చదివేవారు లేరేమో, ఒకవేళ ఉన్నా తక్కువ
మంది చదువుతారు ఏమో కానీ
అమ్మాయి గురించి అనగానే కచ్చితంగా చదువుతారు.

సృష్టి ప్రారంభమైన నాటినుంచి తన కన్నా బిడ్డల గురించి భర్త గురించి కుటుంబం గురించి నేటికీ మరి ఎప్పటికైనా ఆలోచిస్తూ తనవారి కోసం కష్టపడే అలుపెరగని అద్భుతం ఎవరంటే ఒకే ఒక్కరు " స్త్రీ" ఎంత గొప్ప చరిత్ర సృష్టించిన మగాడైనా ఒక అమ్మకు కొడుకే అందుకే చెప్పారు పెద్దలు

సృష్టికర్త ఒక బ్రహ్మ అతనిని సృష్టించినది ఒక అమ్మ

ఇక్కడ అమ్మ అంటే స్త్రీ. అందుకే
కంటే కూతుర్నే కనాలి" అని పెద్దలు ఊరకే అనలేదు.
 
అవును....
 
Top