• We kindly request chatzozo forum members to follow forum rules to avoid getting a temporary suspension. Do not use non-English languages in the International Sex Chat Discussion section. This section is mainly created for everyone who uses English as their communication language.

సరదాగా నవ్వుకుందాం ఒక పోస్ట్ చేసి

సీరియల్ కష్టాలు



సతీష్ ఇంటికి వచ్చేసరికి ఏడుస్తూ కూర్చుంది శాంభవి.

తనని అలా చూస్తూ కంగారు తిన్న సతీష్ "ఏమైందే.. ఎందుకలా ఏడుస్తున్నావు? అందరూ బాగానే ఉన్నారు కదా? అని అడిగాడు.

సతీష్ ని చూసి భోరున ఏడుస్తూ, ముక్కు చీదుకుంటూ "మొన్నటికి మొన్న మణిక్యాంబ, రామరాజు ముగ్గురాడపిల్లలని పెంచలేక, అప్పుల బాధ పడలేక, అందరూ నోటికొచ్చినట్టు మాట్లాడుతూ ఉంటే తట్టుకోలేక, పెళ్ళీడు ఆడపిల్లలకి పెళ్లిళ్లు చెయ్యలేక,,, అందరూ కలిసి పాయసంలో విషం కలుపుకొని తిని చనిపోవాలని నిర్ణయం తీసుకున్నారు. పాయసంలో జీడిపప్పు లేకపోతే రుచి బాగోదు అని, జీడిపప్పు కొనలేక, గన్నేరు పప్పు తెచ్చుకుని మరీ వేసుకున్నారు అండి. ఎంత అన్యాయమో చూడండి. ఎంతమంది ఉన్నా పాపం ఎవరూ వాళ్ళకి సాయం చెయ్యలేదు!" అంది ఏడుస్తూ శాంభవి.

"అయ్యో, ఎవరో చెప్పు ఎదో మనకు తోచిన సహాయం చేద్దాం. నువ్వు అలా ఏడవకే!" అని భార్యని ఓదారుస్తూ "ఇంతకీ ఎవరే వాళ్ళు, మన బంధువులా, తెలిసిన వాళ్ళా?" అన్నాడు.

"అవునండి బాగా తెలిసిన వాళ్ళు, రోజూ చూసే వాళ్ళు, పాపం అలాంటి కష్టాలు పగవాళ్ళకి కూడా రాకూడదండీ. " అంటూ విలపిస్తోంది.

"ఒసేయ్ ఇంతకీ వాళ్ళెవరో చెప్పవే?"

"అదే అండి. ముద్ద గన్నేరు సీరియల్ లో హీరోయిన్ ఫ్యామిలీ అండి."

"ఏంటి సీరియల్ వాళ్ళా, నేనింకా ఎవరో అనుకుని అనవసరంగా టెన్షన్ పడి, సాయం చెయ్యటానికి కూడా రెడి అయ్యాను కదే" అన్నాడు విసుక్కుంటూ.

"అయ్యో అది కాదండి, ముగ్గురు ఆడపిల్లలు అండి, వాళ్ళకి పెళ్ళిళ్ళు కావట్లేదండి పాపం" అంది మళ్ళీ.

"ఎహె ఆపు నీ గోల. ఎంతసేపు ఆ సీరియల్ గోలే కానీ ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చిన నా గురించి పట్టించుకోవా, నువ్వూ నీ సీరియల్..." అనగానే "నన్నేమన్నా అంటే అనండి గాని నా సీరియల్స్ ని ఏమైనా అంతర్ మాత్రం నేనూరుకోను" అంది.


"ఆహ్ ఏం చేస్తావే, చెప్పు ఏం చేద్దాం అని?" కోపంగా అడిగాడు. వెంటనే బయటకి తోసి తలుపేసి "ఈరోజుకి అక్కడే ఉండండి, ఏం తింటారో, ఎక్కడ పడుకుంటారో మీ ఇష్టం" అని డోర్ లాక్ చేసుకుని పడుకుంది. "రాత్రంతా ఈ దోమలతో గడపాలా?" అనుకుంటూ తను చేసిన పనికి తనని తనే తిట్టుకుంటూ పడుకున్నాడు సతీష్.
 
Oka person Tea stall ki velladdu

Anna oka coffee enta rate.

Oka coffee 15 rupees thammuddu

Mari edurugaa unna shop daggarra okati 1 rupee ani raasi undi


Orey abbayyi adi coffee kaadu raa babu adi xerox copy okati 1 rupee :rofl1:


Hahaha aa person evaru... :giggle:
 
Top