• We kindly request chatzozo forum members to follow forum rules to avoid getting a temporary suspension. Do not use non-English languages in the International Sex Chat Discussion section. This section is mainly created for everyone who uses English as their communication language.

శేష ప్రశ్నలు

Risikumar Reddy

Epic Legend
అమ్మాయిలు అబ్బాయిల్లా దుస్తులు దరిస్తున్నపుడు
అబ్బాయిలు అమ్మాయిల దుస్తులు ధరించరెందుకు?

మంచి భర్త లభించాలని అమ్మాయిలు నోములు వ్రతాలు పూజలు చేస్తున్నట్లు
మంచి భార్య కావాలని అబ్బాయిలు అలాంటివేవీ చేయరెందుకు?

ఎవరైనా గృహిణిని మీరేం చేస్తున్నారు అని అడిగితే "హౌస్ వైఫ్" అని చెప్తుంటారు కానీ
ఏ పాటు చేయని మగాడు మాత్రం తాను "హౌస్ హస్బెండ్" అని చెప్పడెందుకు?

"భార్యా రూపవతి శత్రువు" అన్నారు కానీ
"భర్తా రూపసీ శత్రువు" అని అనలేదెందుకు?

హై హీల్స్ జోళ్ళు ఆడవారే ఎందుకు వేసుకుంటారు?
పొట్టిగా ఉన్న మగవాళ్ళు వేసుకోరెందుకు?

నలుడూ, భీముడు పాకశాస్త్రంలో ప్రవీణులంటారు
అలాంటప్పుడు ఇళ్లల్లో మగవాళ్ళు ఆ వారసత్వాన్ని పుచ్చుకోలేదెందుకు?

"పతియే ప్రత్యక్ష దైవం" అన్నవాళ్ళు
"సతియే ప్రత్యక్ష దేవత" అనలేదెందుకు?

కూతురు అత్తగారింటికి వెళ్లిందన్నట్లే
కొడుకు కూడా అత్తగారింటికి వెళ్లడంటారు కానీ మామగారింటికి వెళ్లాడని అనరెందుకు?

"ఇంటికి దీపం ఇల్లాలు" అంటారు కానీ
"ఆ దీపానికి చమురు ఇంటాయన" అని అనలేదెందుకు?

పురుషుడి విజయం వెనుక ఒక స్త్రీ ఉందంటారు
పురుషుడి పరాజయం వెనుకా ఒక స్త్రీ ఉంటుందని ఎందుకనరు?

అందరు సుపుత్రా ప్రాప్తిరస్తు అని దీవిస్తారు.
సుపుత్రికా ప్రాప్తిరస్తు అని ఎందుకు దీవించరు?
ఆ సుపుత్రికలే లేకపోతే సుపుత్రులకు పత్నులు ఎక్కడ నుండి వస్తారు?

ఈ ప్రశ్నలకు మీకు సమాధానాలు తెలిస్తే చెప్పండి.
 
Avi ani okappati matalu...
Epudu ala em ledu ga...

Generations marai, sharstralu, sameta lu kuda marai...

So eh ques ki anns cheyadam enduku vaadakam lo lenapudu :nerdy:
 
అమ్మాయిలు అబ్బాయిల్లా దుస్తులు దరిస్తున్నపుడు
అబ్బాయిలు అమ్మాయిల దుస్తులు ధరించరెందుకు?
1641374042237.jpeg
Trend epude start ayindhi
Purthiga chandramukhi la marataniki time paduthundhi anthe

కూతురు అత్తగారింటికి వెళ్లిందన్నట్లే
కొడుకు కూడా అత్తగారింటికి వెళ్లడంటారు కానీ మామగారింటికి వెళ్లాడని అనరెందుకు?

IMG_20220105_145524.jpg

Atha antha clear ga illu nadhi ani chepaka mama gari illu ante atha vurukodhu
 
Top