అందరం చనిపోతాం. అందరూ సేద తీరేది మృత్యువు వొడిలోనే. కానీ ఎవరూ ఆ విశ్రాంతి గృహానికి త్వరగా వెళ్ళాలనుకోరు .
ప్రతి దానికీ పరుగులు పెట్టే ఈ లోకం లో ప్రతి ఒక్కరూ ఆలస్యం గా చేరుకోవాలి అనుకునే గమ్యం ఇదొక్కటేనేమో.
లైఫ్ ఈస్ లైక్ ఏ స్లో సైకిలింగ్ రేస్ . అందరం నెమ్మదిగానే తొక్కుతున్నాం కానీ కష్టపడి తొక్కుతున్నాం. నెమ్మదిగా తొక్కడానికే ఎక్కువ కష్టపడాలి.