భారతీయ వనితా రత్నం
వెలకట్టలేని రత్న మాణిక్యం
అర్ధాంగి, ప్రేయసి, సహజీవనం లో భాగస్వామ్యం
పాత్ర ఏదైనా ఆమె ప్రేమ అపూర్వం ,అనితర సాధ్యం
భాగస్వామి పక్కన ఉంటే రోడ్డు పక్కన పాణీ పూరీని
కూడా అనుకుంటుంది అమృతం
భాగస్వామి లేకుండా క్రెడిట్ కార్డ్ ఇచ్చి
ఎంతయినా వాడుకో నీ ఇష్టం
అంటే , నో, నీవు పక్కన ఉంటేనే ఇష్టం
అనే గొప్ప మనస్తత్వం భారతీయ వనిత సొంతం
స్త్రీ ప్రేమని చాలామంది పొరపాటుగా అవగతం
చేసుకుంటారు.
స్త్రీ కోరుకుంటుంది బయటకెళ్లాలని, షాపింగ్ ,
డైనింగ్ ఇలా ఎన్నో సరదాలు అనేకం
కానీ, అన్నిటా కోరుతుంది భాగస్వామి ప్రమేయం
అంటే స్వార్ధం లేదు , నాతో నా అన్న వ్యక్తి సదా
తోడుగా ఉంటేనే నాకు సంతోషం అనే ఉన్నత
స్వభావం.
అర్ధం చేసుకోండి స్త్రీ మనస్తతత్వం
దయచేసి ఆమె ఆకాంక్షలకు పెడార్ధాలు తీసి
కోర్కెలెక్కువ అని లేనివి ఆపాదించి , అవమానించి
చేసుకోవద్దు "అపార్ధం"