• We kindly request chatzozo forum members to follow forum rules to avoid getting a temporary suspension. Do not use non-English languages in the International Sex Chat Discussion section. This section is mainly created for everyone who uses English as their communication language.

ప్రేమ ఒక తపస్సు

Deepak Kiran

Paw Patrol of ZoZo
Posting Freak
ప్రేమ ఒక తపస్సు
హృదయంలో అత్మీయ ప్రకంపనల ఉషస్సు
ప్రతి క్షణం మధురం
ప్రతి అనుభవం అపూర్వం
ప్రేయసి ఆరగించిన చాక్లెట్ కాగితం
వయ్యారంగా నడుస్తుండగా జారిపడిన కేశం
పుడమిని ముద్దాడుతూ వెళ్ళిన పాదముద్రలు
ఆమె అలక , కినుక భావాలు
మితిమీరితే చెంప చెల్లుమనిపించిన సవ్వడి
సర్వం ప్రియం రమ్యాతి రమ్యం !

simple_indian_woman_sketch_by_alankrita_sweetstar_d5029zb-fullview.jpg
 
Last edited:
ప్రేమ మాట్లాడదు
హృదయాలను పలికిస్తుంది
ప్రేమికులు దంపతులైతే శుభాక్షతలతో ఆశీర్వదిస్తుంది.
విధి వక్రించి
ప్రేమికులు విడిపోతే
హృదయాలను దావాలనం లా దహించేస్తుంది.
నైరాశ్యం అనే నడి సంద్రంలో
వదలి నిర్ధాక్షిణ్యంగా వీడ్కోలు పలుకుతుంది!
 
ప్రేమ ఒక తపస్సు
హృదయంలో అత్మీయ ప్రకంపనల ఉషస్సు
ప్రతి క్షణం మధురం
ప్రతి అనుభవం అపూర్వం
ప్రేయసి ఆరగించిన చాక్లెట్ కాగితం
వయ్యారంగా నడుస్తుండగా జారి

View attachment 47709
Vayyaaram ga nadustundaga jaari? Tarvaatha emaindhi sagam lo aagindhi?
 
ప్రేమికులు దంపతులైతే శుభాక్షతలతో ఆశీర్వదిస్తుంది.
Ippatiki dhorikaarraa meeridharoo— randiraa chebthaa mee pani antundhi prema! Lol
 
Vayyaaram ga nadustundaga jaari? Tarvaatha emaindhi sagam lo aagindhi?
ఇమేజ్ అప్లోడ్ చేసినప్పుద్దు బై మిస్టేక్ డిలీట్ అయ్యింది :Cwl:

ప్రేమ ఒక తపస్సు
హృదయంలో అత్మీయ ప్రకంపనల ఉషస్సు
ప్రతి క్షణం మధురం
ప్రతి అనుభవం అపూర్వం
ప్రేయసి ఆరగించిన చాక్లెట్ కాగితం
వయ్యారంగా నడుస్తుండగా జారిపడిన కేశం
పుడమిని ముద్దాడుతూ వెళ్ళిన పాదముద్రలు
ఆమె అలక , కినుక భావాలు
మితిమీరితే చెంప చెల్లుమనిపించిన సవ్వడి
సర్వం ప్రియం రమ్యాతి రమ్యం !
 
Top