• We kindly request chatzozo forum members to follow forum rules to avoid getting a temporary suspension. Do not use non-English languages in the International Sex Chat Discussion section. This section is mainly created for everyone who uses English as their communication language.

పల్లెటూరి యాసలో అలుమొగల మధ్య ప్రేమతో బాటు, భార్య తన భర్తని ప్రేమతో ఎలా మలుచుకుందో చెప్పే సరసమైన కథ.

Risikumar Reddy

Epic Legend
సుక్క - రంగడు ఆలుమొగలు. సుక్కకి రంగడంటే వల్లమాలిన ప్రేమ. రంగడు పనికి వంగడు. అస్తమానం పని మానుకొని, వీధిలో ఆడవాళ్ళతో సరసాల్లో మునిగి తెలుతుంటాడు. సుక్క రంగడిని పుట్టింటికి తీసుకొని వెళ్లి వాళ్ళ నాన్నని అడిగి పని ఇప్పిస్తుంది. తన ప్రేమతో రంగడిని దారిలో పెడుతుంది.
సుక్క: నా రంగడు మావ ఇంకా రాలేదు పొద్దుకూకి అప్పుడే గంటై పోనాది. ప్రతిరోజూ ఇంతే కందా ఇంట్లో పెళ్ళామున్నాది అది ఎలా వుందో... టయ్యానికి తింటుందో లేదో... ఏదీ పట్టించుకోడు. అసలు నా మావకి పెళ్ళాన్ని ఒకత్తి ఇంట్లో వున్నానని గుర్తుందో లేదో.

*********************************************

రంగడు: సుక్కా సుక్కా ఎక్కడున్నావే, ఎంత పిలిచినా పలకదేంటి? నా మీద కోపంతో ఎక్కడికైనా పోనాదో ఏంటో? ఓ సుక్కా ! ఓసినీ ఇక్కడున్నావా ఏందే అలా ఏడుస్తూ కూకున్నావ్ ఏమైపోనాదేంటి ఇప్పుడు . ఎక్కడా సోటు లేనట్టు దొడ్లో కూకున్నవేటే.

సుక్క: మావా పెళ్ళాం అంటూ ఒకత్తి ఇంట్లో వుందని నీకు గుర్తుందా ? నీకింకా పెళ్లి కాలేదనుకున్నవా ?

రంగడు : ఓసోసి అంత మాటెందుకే , పెళ్ళాం అని తెలుసు కాబట్టే ఇంటికొచ్చా. ఎదవగోల ఎదవగోల రా ఇంట్లోకి నడు.

సుక్క: మావా నీకసల నేనంటే ఇట్టమేనా? నీ అయ్యా సెప్పేడని సేసుకున్నావా ?

రంగడు : నువ్వంటే నాకు సముద్రమంత ప్రేమే. అంత ప్రేమ ఒకపాలు సూపిత్తే ఎక్కడ కొట్టుకుపోతావో అని సూపించనంతే.

సుక్క: సాల్లే ఇట్టాటి కబుర్లు సెప్పాలంటే నీ తరువాతే ఎవరైనా ! రంగడు చాలా మంచోడు నిన్ను గుండెల్లో పెట్టుకుని సూసుకుంటాడంటే పిచ్చిదాన్ని నమ్మి నిన్ను పెళ్లి సేసుకున్నా. గుండెల్లో కాదు కదా కనీసం గుర్తు కూడా పెట్టుకోవట్లే .

రంగడు : సూపించమంటావా గుండె సీల్చి సూపించమంటావా నా గుండెంతా నువ్వే వుంటావ్ . హనుమంతులోరి గుండెల్లో సీతమ్మ రాములోరు , నా గుండెల్లో నువ్వే. ఎర్రిదానా ఎర్రిదానా రా బువ్వెట్టు చాలా ఆకలేత్తుంది

సుక్క: బువ్వ గుర్తొస్తేనే ఇంటి కొస్తావా లేదంటే రావా . ఈ రోజు సేపలేటకి ఎల్తానన్నావ్ ఎందుకెల్లలేదు.

రంగడు : కాలు నొప్పిగా వుందని ఎల్లలేదు. లేదంటే ఏళ్లనా ఏందీ?

సుక్క: రాత్రి నా పక్కలోకి రావటానికి మాత్రం ఏ నొప్పులుండవ్. పనికెల్లు నాలుగు డబ్బులు సంపాయించంటే మాత్రం ఎక్కడలేని నొప్పులూ నీకే.

రంగడు : ఏందే నీగోల ఇందాకడనించి సూత్తున్నా. ఇంటికొచ్చిన పెనిమిటికి కాతంత ముద్దెడతావా ఇట్టాగే ఏడూత్తూ కూర్చుంటావా.

సుక్క: నీక్కావలసింది తిండేగా అదిగో నీ కిట్టమైన రొయ్యలేపుడు వండి మంచం కింద పెట్టాను . ఎల్లి బాగా మెక్కు.

రంగడు : తింటా తింటా నాకు ఆకలేత్తోంది నేను తింటా నీలా కడుపు మాడ్చుకుని ఏడుత్తూ కూకోను.
ఏందిది ముద్ద గొంతులో దిగటం లేదు. దీని తస్సదియ్య రోజు ముద్దలు కలిపి నోట్లో పెట్టడం అలవాటు చేసింది . దీని సేత్తో కలిపి పెడితే కాని నాకు కడుపు నిండదు.సుక్కా రాయే తిందాం నువ్వు పెట్టకుండా నేనెప్పుడైనా తిన్నాన ఏందీ.

సుక్క: నాకు ఆకలి లేదు మావా, నన్నిలా ఒగ్గెయ్. నువ్వు తిను పో.

రంగడు : సుక్కా రాయే నా బంగారు కదూ, నా ఎన్నముద్ద కదూ కోపంలో కూడా ఎంతందంగా ఉంటావే

సుక్క: మావా ఈరోజేటో గుర్తున్నదా నీకు.

రంగడు : లచ్చోరమే లచ్చోరం

సుక్క: మొన్న వారం లచ్చోరమే వచ్చేవారం లచ్చోరమే కూతంత ఆలోసించి సెప్పు మావా

రంగడు : నా బుర్ర మట్టి బుర్రే నీకు తెలుసుకందా నువ్వే సెప్పు.

సుక్క: నా పుట్టిన రోజు మావా. నెల రోజుల ముందు నుంచి నీకు సెపుతూనే వున్నా. మావా ఆ రోజు ఎక్కడికీ పోమాకు నా దగ్గరే వుండని. సందేల కొత్తకోక కట్టుకుని మలాట సినిమాకెలదాం అని సెప్పిన్నానా లేదా? అవున్లే పెళ్ళాం అంటే ప్రేముంటే నా దగ్గరే వుండేటోడివి.వూల్లో వాళ్ళందరితో నీకు సరసాలే సరిపోవు .

రంగడు : సుక్కా నాకు ఏడుపొస్తోందే సిగ్గేస్తోందే . ఇయ్యేల నుంచి నువ్వేటి సెపితే అదే సేత్తా . రాయే బోంచేద్దాం.

సుక్క: ఓయేబ్బో దొంగేడుపు. మొన్న పన్లోకి ఎల్లమంటే పేకాడుతూ కూకున్నావ్ , నిన్న రాములోరి గుడికాడ ఆ సీతాలో రత్తాలో దాంతో సరసాలాడుతూ కూకున్నావ్. నీ మీద పేమకొద్దీ ఏవనలేను కాని నాకు తెలీదనుకున్నావా నీ ఏషాలు ఆడే రాసలీలలు. రేవులో అందరూ సాటుగా సెప్పుకుంటుంటే సిగ్గేస్తోంది నాకు.
ఏడి నా పాటికి నేను ఏడుత్తుంటే ఎక్కడకి పోనాడో ఏంటో ? అసలే ఆకలికి ఉండలేడు ఎర్రి మారాజు. .

రంగడు : ఇదిగో ఈ ముద్ద తిను

సుక్క: నేను తినను నాతో మాట్లాడకు పో.

రంగడు : నేనెంత బలాదూర్ తిరిగినా కానీ పేమతో బతిమలాడతావే కాని నా మీద కోప్పడవ్. నేను తింటే కాని నువ్వు గంజైనా ముట్టవ్ .నీలాంటి పెళ్ళాం దొరకటం నా అద్రుట్టమే. సుక్కా నువ్వేటి సెపితే అదే సేత్తా ఈ రోజునుంచి. నీ మీద వట్టే.

సుక్క: వట్లు గిట్లు ఎందుకులే మావా . నిజంగా నామీద పేముంటే నాకో మాటియ్యి.

రంగడు : సెప్పె సుక్కా

సుక్క: మనకోసం బతుకుదాం మావా . ఇప్పటికే పెళ్లై ఏడాదయ్యింది. నాలుగు పైసలు దాచలేదు , నా కడుపున ఓ కాయ కాయలేదు .మీ వాళ్ళంతా ఒకటే గుస గుసలు .

రంగడు : నా తస్సాచెక్క ఎవరే అ మాటన్నది. నీ కిట్టమైన మల్లెపూలు , నాకిట్టమైన జిలేబి తెస్తా. ఈ రేయంతా జాగారమే.

సుక్క: ఈ సరసాలకేం తక్కువ లేదు . ఇక్కడుంటే నువ్వు బాగుపడవ్ . రా మా అయ్యింటికి పోదాం. నీ బుద్ధి మారుద్ది నా మీద పేమ పెరుగుద్ది . మా అయ్యనడిగి నీకో పడవ ఇప్పిస్తాను . మా ఇంట్లోనే ఉందాం .

రంగడు : నువ్వు సేప్పినట్టే సేద్దాం కాని దా కాస్తంత ఎంగిలి పడు.

(ఓ మూడు నెలల తరువాత ..............)

సుక్క: మావా ముద్దొచ్చేస్తున్నావ్ మావా , ఉమ్మ ఉమ్మ ...

రంగడు : ఓసోసి మాంచి స్పీడ్ మీదున్నావ్ ఏందీ సంగతి ?

సుక్క: ఎంత మారిపోయావ్ నువ్వు . మా అయ్యతో పాటే పడవేసుకుని బుద్దిగా సేపలేటకి వెలుతున్నావ్. పొద్దు కూకగానే నా సుట్టూ సుక్కా సుక్కా అంటూ కొంగుపట్టి తిరుగుతున్నావ్. కానీ ....

రంగడు : కానీ ఏందే మల్లి సెప్పేదేదో సరిగ్గా సెప్పు.

సుక్క: మావా! మావా!

రంగడు : నా వీపుమీద గోకుడాపి ఏందీ ఇసయం సెప్పు

సుక్క: పొద్దుకాలే పోవడం సందెకాడ అలసి రావడం తొంగోడం. హమ్ ఓ ముద్దు లేదు మురిపెం లేదు .

రంగడు : పడుకున్న పులిని రెచ్చగొడుతున్నావే, అసలే ఇది వర్షాకాలం. పులస మంత్రం వేసానంటే పక్కలోకి రమ్మంటే పరిగెత్తుకుని పారిపోతావంతే నా దూకుడికి ఆగలేక.

సుక్క: మాటల్లో కాదు సేతల్లో సూపించు. కోతల మావా! కొంటె మావా!

మావా మావా! రంగడు మావా! ---(2)
కోతలు కొయ్యకు మావా
నీ గొప్పలు చాలు మావా --(2)

మావా మావా! రంగడు మావా! ---(2)
పూలే సుట్టుకొస్తావో
పులససేపలె పట్టుకొస్తావో

మావా మావా! రంగడు మావా! ---(2)
నా మురిపం తీరుస్తావో
నీ సత్తా సూపిస్తావో

మావా మావా! రంగడు మావా! ---(2)
కోతలు కొయ్యకు మావా
నీ గొప్పలు చాలు మావా --(2)

రంగడు : పులస సేపకి నాకు ఉన్న లింకు తెలీక ఎక్కూ మాట్లాడుతున్నావ్ సుక్కో సుక్కా. నువ్వు అయిపోనావే నా సేతుల్లో ఈ ఏల.

సుక్క: మావా నీ కాల్లట్టుకుంటాను పొరపాటున నా బుద్ది గడ్డితిని నీతో పందెం కాసేను . ఈ ఏలకి నాలుగో రోజు. నా వల్ల కాదయ్యా నన్ను ఒగ్గేయ్ .

రంగడు : వర్షాకాలం అవ్వాలా నీకు రెస్ట్ దొరకాలా. ఈ రంగడుతూనే పందమా .

సుక్క: మొదటి రోజు వండమంటే ప్రేమతో వండాను . రాత్రంతా నడుం ఇరగదీసావ్ నీ దూకుడుకి ఒళ్లంతా ఒకటే నొప్పులు . నిన్న మొన్న కూడా ఇదే వరస . ఈ రోజు సేపలన్నీ అమ్మేసి పైసల్ తీసుకురా . ఆ మాయదారి పులస సేప తెచ్చావో నేను పుట్టింటికి ఎళ్ళిపోతా .

రంగడు : ఓయ్ సుక్కా వచ్చేసా నీ మావనొచ్చేసా

సుక్క: వచ్చేసావా మావా , పొద్దుకాలే ఎల్లినావ్ కందా గోదారి మీద తెప్పేసుకుని చేపల ఏటకి, ఏంటా ఇంకా రాలేదని గుండెల్లో ఒకటే గుబులు మావా

రంగడు : వచ్చేసా కందే, ఇయ్యాల గంప గంపంతా పులస చేపలే నా సంచంతా పైసలే.
ఏందే సుక్కా మొహమంతా లచ్చిం దేవిలా కల కల లాడిపోద్దనుకుంటే అట్టా ఉరిమి ఉరిమి సూతావేంటి ? నా చుక్కవి నువ్వండగా సుక్కేసాననుకున్నవా ? సూడు కావల్తే నోరు వాసన సూసుకో

సుక్క: అది కాదులే మావా

రంగడు : మరి ఏందే....పుచ్చప్పూల ఎన్నెల్లా నీ మొహం ఎలిగిపోతేనే అందమే, అట్ట కోపంగా సూడమాకే

సుక్క: ఏటి సెప్పి పంపినా మావా నువ్వేటి సేసినావ్

రంగడు : సేప్పిందే సేసే కదా, రమ్మన్న టయ్యానికి వచ్చేసా కదా

సుక్క: ఆ కుడిసేతిలో ఏటి మావా ?

రంగడు : పైసల్ పైసల్ సంచే

సుక్క: మరా ఎడం సేతిలో ఏటి మావా ? వలవల్ లాడి పోతోంది అట్టాగా

రంగడు : సుక్కా మనసాగాలేక ఓ పులస చేప పట్టుకొచ్చేసా

సుక్క: పాడు బుద్ది పాడు బుద్ది పోనిచ్చుకున్నావ్ కాదు

రంగడు : నా సుక్క పులస సేపతో పులుసెడితే పేట పేటంతా నీ కాడికి రావాలంతే. వండితే నా తస్స చెక్క నువ్వే వండాలి నేను తినాలి .

సుక్క: మావా!

రంగడు : అబ్బా సెప్పే, ఏందీ నీ సణుగుడు

సుక్క: నాకు మా చెడ్డ గుబులుగా వుంది మావా

రంగడు : ఏటైనాదే

సుక్క: పులుసెట్టిన రోజున నువ్వు పడుకోనివ్వవ్ కందా , కోడి కూతెట్టే దాకా నీ దూకుడాపవ్ కందా... నా వల్ల కాదు మావా . వళ్ళంతా నొప్పులు మావా , నా వల్ల కాదంటే కాదు .. నీకో దణ్ణం .. నీ పులస సేపకో దణ్ణం.

రంగడు : సుక్కా సుక్కా నా బుజ్జి కందా ఇయ్యలకిలా కానిచ్చేవే , రేపుకాలనుంచి వల్లకుంటా, బుద్దిగుంటా

సుక్క: ఇట్టాగే మూడు పొద్దుల్ నుంచి సెపుతున్నావ్ . రేతిరేమో నువ్వు పడుకోనియ్యవ్ , పగలల్లా పనులతో నాకు నిద్ర రాదు ..నన్ను ఒగ్గెయ్ మామ

రంగడు : నా తల్లి కదూ నా కొండ కదూ ...

సుక్క: సర్లే నువ్వలా జాలిగా సూడమాకు నాకేదోలా వుంటది . ఇదిగో మామ ముందే సెపుతున్నా సేపల పులుసు తిన్న తర్వాత వల్లు నొప్పులుకిందుంది, అది పట్టు ఇది పట్టని మంచమెక్కమన్నావో నీ నడుం ఇరగ్గొడతా ...

రంగడు : అబ్బా ... ఇయ్యాల మంచం లేదు గించం లేదు .. నీ పులుసు తినడం గుర్రుపెట్టి బజ్జోడం .

సుక్క: అలరా దారికి .. పెరట్లో ఏడేడి నీళ్ళు పెట్టాను, పోసుకురా

రంగడు : సుక్కా పొయ్యిమీద పులుసు సల సల మరుగుతుంటే ఈ వాసనకే సగం మత్తెక్కిపోతోంది. పొయ్యిమీద పులుసు నీ పొంగుల్లొ సొగసు అబ్బో సుక్కా .

సుక్క: అలా సూడకు మావా నాకేసి . ఏటేటో అయిపోతున్నాది

రంగడు : సుక్కా సుక్కాఆఆఆఆ జన్మ దన్నవైపొనాదె , నీ ఈ పులస సేప కోసమైనా మల్లి పుట్టాలే .

సుక్క: ఓయబ్బో సంబడం ..మావా అంత బావున్నాదా పులుసు

రంగడు : నా డార్లింగ్ , నీ పెదాల్ రుసి ఈ పులుసు రుసి ఒకటేనే

సుక్క: అదుగోఓఒ ముందే సెపుతున్నా నీ వంకర బుద్ది ఆపి మూసుకుని పడుకో

రంగడు : సుక్కా

సుక్క: ఊహు అలా గోకమాకు మావా చెయ్ తియ్

రంగడు : సుక్కా నా పక్కన లేక పొతే నిద్రెలా పట్టుద్దే. సందకాడ సంతలో హోరుమని వర్షం కందా జారి పడ్డానే , సూడు నడుమ్మీద ఎట్టా గీసుకుపొనాదొ ..

సుక్క: అయ్యో మాయదారి వర్షం మాయదారి వర్షం . మావా నోప్పిగుందా. కాసంత ఎన్నాపూస రాయనా ?

రంగడు : ఎన్నపూస వద్దు ఏడి కాపడం వద్దు అట్టా నెమ్మదిగా నడుం నొక్కు సుక్కా

సుక్క: ఓరి దొంగ సచ్చినోడ ఈ మల్లెపూలెక్కడివి? సంచుల్లో కూడా ఎతికినా ఎక్కడా దొరకలేదు. ఎక్కడ దాచినావ్ ఏటి ?

రంగడు : నువ్వు సూడకుండా చూరు కింద దాచిపెట్టి లోపల కొచ్చేసా

సుక్క: ఆ మొహం చూడు ఆ నవ్వొకటి మళ్ళి, నేను పోయి బయట పడుకుంటా

రంగడు : నా బుజ్జి కదూ , నా పులస సేప కదూ . ఈ ఒక్క రాత్రే ఇక మళ్ళి అడిగితె పడవ తెడ్డెట్టి కొట్టు

సుక్క: మావా నిమ్మది మావా , ఈ మధ్య దూకుడెక్కువైపోతుంది నీకు

రంగడు : నీకిస్టవే కందే , అబ్బా ఆ సిగ్గు సూడు , నా సుక్కలాంటి సుక్క ఎక్కడైనా ఉంటదా

సుక్క: మనవుండేది మీ కొంపలో కాదు మా అయ్యింట్లో. పెళ్ళికి పెట్టిన మంచం నీ దూకుడుతో ఇరగోట్టేసావ్ . మంచం బాలేదు, కోళ్ళు బాలేదు ఇది బాలేదని మా అయ్యతో సేప్పుకోలేక సచ్చేననుకో . నీ మీద ప్రేమతో ఈ టేకుమంచం కొన్నాడు. దీనిక్కూడా రోజులు దగ్గరకొచ్చాయ్. సూడు ఎట్టా ఊగుతున్నాయో కోళ్ళు . ఇప్పుడేటి సేప్పుకోను మా అయ్యకి .

రంగడు : మనిద్దరం కదే ఊగుతోంది. కోళ్ళు గీల్లు అంటా వేంటి.

సుక్క: ఊ.... ఉమ్మ ఉమ్మ ఉమ్మ...వళ్ళంతా అలా గిచ్చమాకయ్యా. నీ గిచ్చుళ్ళు కనపడకుండా అయిదు గజాల చీరని ఒంటిమీద ఎంతని దాచుకోను ఎక్కడని దాచుకోను. ఈ ప్రేమ ఇలాగే ఉంటదా మావా . ఏదో కోప్పడతా కాని నువ్వు పక్కలో లేకపోతె నాకు నిద్రే పట్టదు. సర్లే ఇక పడుకో .

రంగడు : ఊహు .. కోడి కూతెట్టాలి మనం నిద్రోవాలి . నా తస్స చెక్కా గుర్రం ఎక్కే వరకే నీ ఇట్టం, ఓ పాలు ఎక్కేకా అంతా నా ఇట్టమే.

సుక్క: ఓరి దేవుడో ఈ సేపల పులుసు కాదుకాని నా వల్లు గుల్లై పోనాదిరో.

( అలా కోడి కోత పెట్టేవరకు మన మావా దూకుడాపలేదు, సుక్కతో సరసం ఆపలేదు . సుక్క వద్దు వద్దొద్దంటూనే ఏదీ దాచలేదు ..)

నిజమైన ప్రేమ నిష్కల్మషమైన ప్రేమ ఎప్పుడూ ఓడిపోదు

అనాదిగా గెలుస్తూ వస్తుంది

ఆలుమగల బంధంలో చాలా విలువైనది

ముఖ్యంగా ఇల్లాలికి నచ్చేది

"ప్రేమతో కూడిన నమ్మకం"!

ఒక్కసారి ఆ నమ్మకాన్ని కలిగించి చూడు

దాచుకున్న నిజాలు నిర్భయంగా చెప్పచ్చు
నువ్వు చేసే చిన్న చిన్న తప్పులు

తన పెదాలపై చిరునవ్వుల శిక్షలుగా చూడచ్చు.
 
Nuvvu kuda manchi srungaram kadha rayuchu ga manchi rasaPattu la Undali:Dream1:
 
Baagundhoy Yenki- Nayudu bava!
 
Top