అందంగా లేకుంటే అందమైన అమ్మాయి కావాలని చంపేస్తారు...
అమ్మాయి అందంగా ఉంటె ఎంతమందితో తిరిగిందో అని అనుమానించి చంపేస్తారు...
కట్నం తగ్గిన చంపేస్తారు ...
కానుకలు తేకపోయిన చంపేస్తారు...
ప్రేమిస్తే తల్లిదండ్రులు చంపేస్తారు..,
ప్రేమించకపోతే ప్రేమించినవాడు చంపేస్తాడు... ఎందుకు ఆడదానిగా పుట్టానా అని అనుకునే లోపు పుట్టకముందే చంపేస్తారు.....
ఆడపిలల్లమైన మాకు చావంటే భయంలేదు ఎందుకు కంటే ఆల్రెడీ చచ్చే బతుకుతున్నాం కాబట్టి.......