Risikumar Reddy
Epic Legend
నీవు పూజించే దేవతలు ఎక్కడో రాలుల్లో లేరు - రాళ్ళతో కట్టించే గుడిలో లేరు - స్వర్గంలో వేతికితే దొరకరు !
నీ ఇంట్లో నీతోనే ఉన్నారు - నీ కోసమే బ్రతుకంతా బ్రతుకుతూ ఉన్నారు!!
నీ పుట్టుకలో - నీ సుఖంలో - నీ సంతోసంలో - నీ బాదలో - నీ చిరునవ్వులో - నీ సంతోసంలో - నీ బాదలో - నీ విజయంలో - నీ భవిష్యత్తులో - నీ జీవన ప్రయాణంలో క్షణం... క్షణం... అనుక్షణం నీతోనే నీలోనే ఉన్నారు!!
నీవు పూజించాల్సిన దేవతలు ఎవరో తెలుసా...?
అమ్మ - ఆదిలక్ష్మి
బార్య - సంతాన లక్ష్మి
అత్త - గజలక్ష్మి
అక్క - దైర్యలక్ష్మి
చెల్లి - విజయలక్ష్మి
మేనత్త - విద్యలక్ష్మి
వదిన - దాన్యలక్ష్మి
కూతురు - దనలక్ష్మి
నీకోసం నీఇంట వెలచిన ఈ దేవతలను - వారి ప్రేమను - వారి అనురాగాన్ని - వారి ఆప్యాయతను
వారి అబిమానాన్ని - వారి త్యాగాన్ని గుర్తిస్తే చాలు
రాళ్ళలో ఉన్న ఆడ దేవతలు ను పూజించవలసిన అవసరం లేదు!!
రాళ్ళలో ఉన్నదైనా - నీ యెదుట ఉన్నదైనా ఆడదే - ఆడదాని ప్రేమ ప్రేమే సోదరా....?