• We kindly request chatzozo forum members to follow forum rules to avoid getting a temporary suspension. Do not use non-English languages in the International Sex Chat Discussion section. This section is mainly created for everyone who uses English as their communication language.

నిజంగా.. మనం ఎదుగుతున్నామా?

Risikumar Reddy

Epic Legend
నిక్కర్ చిన్నది అయిందని స్కూలుకి వెళ్ళడానికి సిగ్గుపడ్డ మనం..
ఎప్పుడవే నిక్కర్లు వేసుకొని వీధుల్లో ఊరేగుతున్నాం..

అమ్మ అరగంట కనబడకుంటే అల్లాడిపోయిన మనం..
అమ్మ కి ఏడుసముద్రాల దూరంలో ఎక్కడో విదేశాలలో బ్రతుకుతున్నాం

నాన్నలోనే మన హీరో ని చూసుకున్న మనం..
"నేనే హీరో".. నా ముందు నాన్నెంత అనుకునే స్థాయికి చేరుకున్నాం..

నాన్న ఇచ్చిన చిల్లరతో కొన్న చిరుతిండ్లని స్నేహితులతో పంచకున్న మనం..
చిల్లరబుద్దులతో... సంపాదనలో అవే "చిల్లర" కూడా తల్లిదండ్రుల అవసరాలు తీర్చని బ్యాంకుల్లో దాచుకుంటున్నాం..

చుట్టాలు వెళ్లిపోతుంటే బాధ పడిన మనం..
ఇప్పుడు వస్తుంటే భయపడ్తున్నాం..

బంధుమిత్రులతో కలిసి ఆత్మీయతల కోసం పోటీపడిన మనం..
ఎప్పుడు తోబుట్టువుల సహచర్యంలో సైతం ఇమడలేక
"కుటుంబాన్ని చిన్నదిగా" మల్చుకుంటున్నాం.

చిన్నప్పుడంతా మనకి నచ్చినట్టు బ్రతికిన మనం....
ఎప్పుడు చచ్చినట్టు బ్రతుకుతున్నాం..!

మనిషికే పుట్టి.. మనిషిలా పుట్టి.., కొన్నాళ్ళు మనిషిలానే పెరుగుతున్నాం.. కానీ, మెల్లిగా మంచి అనే కంచెను తెంచుకొని... మరమనిషిలా మారిపోతున్నాం... మనలోని
మనిషినుండి వేగంగా పారిపోతున్నాం...!
మంచి నుంచి దూరంగా జారిపోతున్నాం...!!
నలుగురికి వెలుగునివ్వకుండానే ఆరిపోతున్నాం...!!!
ఎందుకంటే...
మనం ఎదుగుతున్నాం..!
మనం మనకే అందనంతగా...
మనం ఎదుగుతున్నాం..!
మనం, మన కుటుంబం కాకుండా సమాజములో మనం ఒక భాగం.
నిజంగా...
మనం... ఎదుగుతున్నామా..??? '''
 
Nenu aithe baga yedigenu meesalu geddalu peragalisinavi anni perigeyayayi baga .. na kalla medha Nenu nilabaddanu
 
Top