సముద్రపు తీరాన, సాయంత్రపు సమయనా ఈ సముద్రుడు సూర్యుడిని మింగివేసే వేళ చల్ల గాలి చెక్కలిలో ఉప్పొంగి లేసే కేరటలా శబ్ధలు, ఆకాశంలో పక్షుల కిలకిల రాగాలు, పక్కనే పిల్లల కేరింతలు, చుట్టు సూర్యుడితో పాటు సమస్తం కనుమరుగైపోతు సముద్రుడి కెరటపు అలలు మన పాదాల వరకు వచ్చి పలకరించి వెళ్ళి పులంకింతల సమయాన నీభుజం పై నా చెయ్యి నా భుజంపై నువ్వు వాలి మనకు మాత్రమే మరుగోన్పె ముచ్చటింపులా...
ఆ... అందమైన రాత్రి ప్రపంచాన్ని మరిచి (పేమ సముద్రములో మునిగి తీరం చేరని మన ఈ మనసులు
సూర్యుడు వెళ్ళగానే సముద్రుడు వెన్నెలకు సాదరంగా ఆహ్వానం పలికి
చిలిమికై ఆ వెన్నెల సముద్రుడిపై పడి కెరటాలపై ఆటలాడుతుండగా.. ఆ అందమైన వెన్నెలలో అందమైన పెదాలతో నా నుదిటపై నీ ముద్దు నా కౌగిలిలో నువ్వయ్యావు బంధి
'వెచ్చగా విసే నీ ప్రతి స్వాస నాగుండెలపై'
"అలలతో పోటీపడె నీకురులు నా ముఖంపై "
నా ద్యాస నీపై - నీ ప్రేమ నాపై ఉన్నప్పుడు చెప్పే అందమైన మాట!
(నేను నిన్ను ప్రేమిస్తున్నాను...❤)
I LOVE YOU❤