ప్రతి ఏటా వైశాఖ మాసంలోని శుక్ల పక్షం చతుర్దశి తిథి రోజున నరసింహ స్వామి జయంతిని జరుపుకుంటారు. ఈ నేపథ్యంలో ఈ ఏడాది మే నెలలో 4వ తేదీ అంటే గురువారం నాడు నరసింహ జయంతి వేడుకలను జరుపుకోనున్నారు
పూజా విధానం..
నరసింహ జయంతి రోజున తెల్లవారుజామునే అంటే సూర్యోదయానికి ముందే నిద్ర లేచి స్నానం చేయాలి. అనంతరం ఉతికిన బట్టలను ధరించాలి. అనంతరం నరసింహ స్వామితో పాటు లక్ష్మీదేవిని పూజించాలి. పూజ చేసే సమయంలో నరసింహ మంత్రాలను పఠించాలి. గ్రంథాల ప్రకారం నరసింహ స్వామికి ఎర్రని బట్టలో కొబ్బరికాయను సమర్పించడం వల్ల త్వరలో మీకు శుభ ఫలితాలొస్తాయి. వీటితో పాటు నరసింహ జయంతి రోజున తీపి పదార్థాలు, పండ్లు, పూలు, కుంకుమ సమర్పించాలి. పూజ ముగించే సమయంలో నరసింహ స్తోత్రాన్ని పఠించి హారతితో పూజను పూర్తి చేయాలి.