• We kindly request chatzozo forum members to follow forum rules to avoid getting a temporary suspension. Do not use non-English languages in the International Sex Chat Discussion section. This section is mainly created for everyone who uses English as their communication language.

దొందూ దొందే!

Risikumar Reddy

Epic Legend
మొన్న పనిమీద బయటకు వెళ్లాను ... అలా వెళ్తుంటే పక్కనే పిచ్చాసుపత్రి ఉంది ... ఆ బోర్డ్ ను చూసుకుంటూ వెళ్తుంటే , నా చిన్ననాటి స్నేహితురాలు కనిపించింది . అదేంటి నువ్విక్కడ? అని అడిగానేను ... నేను ఇక్కడే డాక్టర్ గా పనిచేస్తున్నా ..! అంది తను ... రారా నా చాంబర్ లో కూర్చుని మాట్లాడుకుందాం అని తీసుకెళ్లింది ... కాసేపు కుశల ప్రశ్నలు ‌అయ్యాక .. నేను తనని ఒక ప్రశ్న అడిగాను ...

" నువ్వు , వాళ్లు పిచ్చివాళ్లా కాదా " అని ఎలా కనిపెడతావ్ అని ...

అందుకు తను ... " అదా ..! వాళ్లకు బాత్ టబ్ నిండా నీళ్లు నింపి , వాళ్ల చేతికి స్పూన్ , జగ్ , బకెట్ ఇచ్చి టబ్ ని ఖాళీ చేయమని చెప్తాము ... వారు దేనితో ఖాళీ చేస్తే .. దానిని బట్టి, వారికి పిచ్చి ఏం రేంజ్ లో ఉందో నిర్ణయిస్తాము‌ .. " అంది తను ...

అంటే.. మామూలు మనుషులు బకెట్ తోనే ఖాళీ చేస్తారు కదా అన్నాన్నేను ...

అందుకామె ... కాదు . మాములు వాళ్లు బాత్ టబ్ కున్న వాల్వ్ తీసి ఖాళీ చేస్తారు ... నువ్వెళ్ళి బెడ్ నంబర్ 25 పై పడుకో నిన్ను టెస్ట్ చెయ్యాలి అంది ...

ఓరినీ! ఎరక్కపోయి‌ వచ్చి ఇరుక్కుపోయాను ... మీరు కూడా బకెట్ అనుకున్నారు కదా ..!
:Cwl: :Cwl:
 
:angry: eppudu anna bathtub lantivi use chesthe thelusthadhi.....

Ippudu nenu bed no.26 lo padukovala....:ill:
 
మొన్న పనిమీద బయటకు వెళ్లాను ... అలా వెళ్తుంటే పక్కనే పిచ్చాసుపత్రి ఉంది ... ఆ బోర్డ్ ను చూసుకుంటూ వెళ్తుంటే , నా చిన్ననాటి స్నేహితురాలు కనిపించింది . అదేంటి నువ్విక్కడ? అని అడిగానేను ... నేను ఇక్కడే డాక్టర్ గా పనిచేస్తున్నా ..! అంది తను ... రారా నా చాంబర్ లో కూర్చుని మాట్లాడుకుందాం అని తీసుకెళ్లింది ... కాసేపు కుశల ప్రశ్నలు ‌అయ్యాక .. నేను తనని ఒక ప్రశ్న అడిగాను ...

" నువ్వు , వాళ్లు పిచ్చివాళ్లా కాదా " అని ఎలా కనిపెడతావ్ అని ...

అందుకు తను ... " అదా ..! వాళ్లకు బాత్ టబ్ నిండా నీళ్లు నింపి , వాళ్ల చేతికి స్పూన్ , జగ్ , బకెట్ ఇచ్చి టబ్ ని ఖాళీ చేయమని చెప్తాము ... వారు దేనితో ఖాళీ చేస్తే .. దానిని బట్టి, వారికి పిచ్చి ఏం రేంజ్ లో ఉందో నిర్ణయిస్తాము‌ .. " అంది తను ...

అంటే.. మామూలు మనుషులు బకెట్ తోనే ఖాళీ చేస్తారు కదా అన్నాన్నేను ...

అందుకామె ... కాదు . మాములు వాళ్లు బాత్ టబ్ కున్న వాల్వ్ తీసి ఖాళీ చేస్తారు ... నువ్వెళ్ళి బెడ్ నంబర్ 25 పై పడుకో నిన్ను టెస్ట్ చెయ్యాలి అంది ...

ఓరినీ! ఎరక్కపోయి‌ వచ్చి ఇరుక్కుపోయాను ... మీరు కూడా బకెట్ అనుకున్నారు కదా ..!
:Cwl: :Cwl:
Nen cheya nen endhuku cheyali anta :Cwl::Cwl:
 
Hospital lo bath tub endhuku vundhi

:idea: o doctor roju vachi akkada jalakal adudha kanivandi
 
Nenu valve ae anukunnannu, manaku bath tub snanam favourite kada summer lo ala songs vintu :headphones:
 
Top