• We kindly request chatzozo forum members to follow forum rules to avoid getting a temporary suspension. Do not use non-English languages in the International Sex Chat Discussion section. This section is mainly created for everyone who uses English as their communication language.

చిన్నప్పుడ్డు అన్నిట్లో ఆనందాలు , ఇప్పుడ్డు ఎక్కడికి పోయాయో ఎటు పోయాయో

-Friday night CHITRALAHARI araganta paatalu vine aanandam

-Saturday DD. lo oka Regional language movie ( ye language) ayina chuseyali

-Sunday oka Hindi movie

- Every Sunday library nunchi CHANDAMAMA and BALAMITRA books tecchi terrace paiki velli..book antha chadivake kindaki vacchi malli aa stories friends ki narrate chesi..haha

- half an hour ki Rs 5 cycle rent ki tecchukuni..malli half an hour lo ne iccheyali ani fast ga cycle tokkesi

-STD calls cheyalante after 11pm ayite minute ki Rs 3 ..so 11 varaku wait chesi parents ki call chesi...long ring vaste STD call ani parugetthi phone daggaraki vacchi

Enno ennenno nostalgic memories..malli aa rojuloste entha baavundu

Good old days ❤️❤️❤️
 
Woww so nice ..

Chala gurthu chesaru nijanga apatlo chala memories unde
 
స్కూల్ కి వెళ్ళినప్పుడు ఇచ్చిన రూపాయి కి
గొట్టాల ప్యాకెట్ లేదా మామిడికాయ బద్ద
రెగికాయ పచ్చడి
సబ్జా ఐస్ & కోన్ ఐస్ :cry1:

సాయంత్రం అయితే ట్యూషన్ తర్వాత
స్నేహితుల డాబా మీద నాలుగు స్తంభాలాట
తొక్కుడు బిల్ల దాగుడుమూతలు స్కిప్పింగ్ అష్ట చమ్మ
అందరం కలిసి ఆడుకోవడం :inlove:

కైన్ బాక్స్ లో తెలియని వాళ్ళకి ఫోన్ చేసి
ఏడిపించడం

లిబర్టీ లైబ్రరీ లో ఐదు రూపాయలు అడ్వాన్స్ కట్టి
యండమూరి వీరేంద్రనాథ్
ఉద్దనపూడి సులోచనా దేవి షాడో నవల్స్
అర్ధ రూపాయి అద్దెతో చదవడం :Dream1:

ఎన్నో ఆనందాలు
మళ్లీ తిరిగి రాని రోజులు తలుచుకొని ఆనంద పడడమే.
 
Last edited:
Intlo landline vacchina kotthallo..random number ki roju call chesi HELLO ani pettesedanni..vaallu BSNL office lo complaint iccharu . ..oka roju full title titlu intlo naaku:p
నేను చేసే రాంగ్ కాల్స్ తట్టుకోలేక మా నాన్నగారు
ఫోన్ కి లాక్ వేసేసారుగా :rofl1: 0866 ******images.jpeg

ప్రతి శుక్రవారం ఒక ఆవిడ వచ్చి ఫోన్ క్లీన్ చేసి
సెంటు రాసేది ఆ సువాసన కోసం ఫోన్ రిసీవర్
తీయడమే పని పదే పదే :nodding: :rofl1:
 
Last edited:
-Friday night CHITRALAHARI araganta paatalu vine aanandam

-Saturday DD. lo oka Regional language movie ( ye language) ayina chuseyali

-Sunday oka Hindi movie

- Every Sunday library nunchi CHANDAMAMA and BALAMITRA books tecchi terrace paiki velli..book antha chadivake kindaki vacchi malli aa stories friends ki narrate chesi..haha

- half an hour ki Rs 5 cycle rent ki tecchukuni..malli half an hour lo ne iccheyali ani fast ga cycle tokkesi

-STD calls cheyalante after 11pm ayite minute ki Rs 3 ..so 11 varaku wait chesi parents ki call chesi...long ring vaste STD call ani parugetthi phone daggaraki vacchi

Enno ennenno nostalgic memories..malli aa rojuloste entha baavundu

Good old days ❤️❤️❤️
స్కూల్ కి వెళ్ళినప్పుడు ఇచ్చిన రూపాయి కి
గొట్టాల ప్యాకెట్ లేదా మామిడికాయ బద్ద
రెగికాయ పచ్చడి
సబ్జా ఐస్ & కోన్ ఐస్ :cry1:

సాయంత్రం అయితే ట్యూషన్ తర్వాత
స్నేహితుల డాబా మీద నాలుగు స్తంభాలాట
తొక్కుడు బిల్ల దాగుడుమూతలు స్కిప్పింగ్ అష్ట చమ్మ
అందరం కలిసి ఆడుకోవడం :inlove:

కైన్ బాక్స్ లో తెలియని వాళ్ళకి ఫోన్ చేసి
ఏడిపించడం

లిబర్టీ లైబ్రరీ లో ఐదు రూపాయలు అడ్వాన్స్ కట్టి
యండమూరి వీరేంద్రనాథ్
ఉద్దనపూడి సులోచనా దేవి షాడో నవల్స్
అర్ధ రూపాయి అద్దెతో చదవడం :Dream1:

ఎన్నో ఆనందాలు
మళ్లీ తిరిగి రాని రోజులు తలుచుకొని ఆనంద పడడమే.
:cry1:
1 rupee ki 4 panipuri thiney anandam ..... Adi etu poyindho emo...
 
Top