• We kindly request chatzozo forum members to follow forum rules to avoid getting a temporary suspension. Do not use non-English languages in the International Sex Chat Discussion section. This section is mainly created for everyone who uses English as their communication language.

కోరుకున్న కల

  • Thread starter Deleted member 6367
  • Start date
D

Deleted member 6367

Guest
నా హృదయ లోతులో వినపడింది ఒక స్వరం.
నేను ఉంటున్న తీరు నేను కాదు అని చూపింది ఒక స్వరం.
నేను కోరి చేరిన ప్రపంచం నేను ఉండవలసిన ప్రపంచం రెండు ఒకటి కాదు అని చూపింది ఆ స్వరం.
నేను ఉంటున్న ప్రపంచం నుంచి తాను ఉన్న ప్రపంచంలోకి నన్ను ప్రేమతో ఆహ్వానించింది ఆ స్వరం.
నేను అనుకున్నది ఏది నిజం కాదు అని చెప్పింది ఆ స్వరం.
నేను కోరుకున్న ఆ కల వైపుగా నన్ను నడిపిస్తున్న ఆ స్వరం.
వినను నేను ఇంకా వేరొక స్వరాన్ని ....
వినను నేను ఇంకా వేరొక స్వరాన్ని....
వినబడినా వినను
ఏ కలకలం కోరనులే
పిలిచే పిలుపేది నను కదపదు లే
పరుగే తీసేస్తూ మరి రాను వెనకే.........
 
Endhuke na swarm ante anthaa istham niku :selfie::p
 
Top