అమ్మ కోపం కడుపు నింపడానికి
నాన్న కోపం బ్రతుకు నేర్పడానికి
గురువు కోపం బుద్ది నేర్పడానికి
స్నేహితుల కోపం దారి చూపడానికి
చెలి కోపం ప్రేమ తెలపడానికి
శత్రువుల కోపం జాగ్రత్త నేర్పడానికి
కోపం ఏదో ఒకటో నేర్పిస్తూనే ఉంటుంది
నాన్న కోపం బ్రతుకు నేర్పడానికి
గురువు కోపం బుద్ది నేర్పడానికి
స్నేహితుల కోపం దారి చూపడానికి
చెలి కోపం ప్రేమ తెలపడానికి
శత్రువుల కోపం జాగ్రత్త నేర్పడానికి
కోపం ఏదో ఒకటో నేర్పిస్తూనే ఉంటుంది