కాలం వెనక్కి వెళితే అనే అం శం ప్ర తిఒక్క రికి కొత్తగా ఆలోచిం ప చేస్తుం ది. కొం దరు తమ గతం లోకి వెళితే ఇం కొం దరు తాము నిజం గా చేయలేనివి టైం మిషన్లో వెళ్లి చేసేస్తున్నా రు. మొత్తానికి ఈ అం శం తో మామ్స్ ప్రెస్సో ప్ర తి ఒక్క రికి తమ మనసులోని తీరని కోరికలను తీర్చే సిం ది.
ఈ కధలో గౌరి కూడా కాలం వెనక్కి వెళితే అనే అం శం చూసినప్ప టి నుం డి ఆనం దం తో ఉక్కి రి బిక్కి రి అవుతుం ది. నిజం గా కాలం వెనక్కి వెళితే ఎం త బాగుం టుం దో కదా..!! ఎప్ప టికీ తీరదనుకున్న కోరిక కూడా తీరిపోతుం ది అని చాలా ఆత్రం గా ఈ విషయాన్నీ తన భర్త శం కర్ తో చెప్పా లనుకుం ది...
ఏవండీ మీకో విషయం తెలుసా..??
ఏ విషయం గౌరీ చెప్తేనేకదా..!! తెలుస్తుం ది.
ఈ వారం మామ్స్ ప్రెస్సో లో పోటీ అం శం ఏం టో తెలుసా..?? కాలం వెనక్కి వెళితే... చాల బాగుంది కదా..!! మీరైతే ఎక్క డకి వెళ్లాలనుకుం టారు.
ఇవన్నీ సినిమాలోలోనే జరుగుతాయి గౌరీ. నిజ జీవితం లో కాదు.
తెలుసం డీ.. ఒకవేళ మీకే అవకాశం దొరికితే మీరు ఎక్క డికి వెళ్తారు. మీకు ఏదైనా మార్చే అవకాశం దొరికితే ఏమి మార్చా లనుకుం టారు.
అవునం డి, అలా చేయగలిగే చాల బాగుం టుం ది...
మరి నువ్వ యితే ఏమి చేస్తావ్ గౌరీ...
అది నేనైతే ఎప్ప టికి తీరదనుకునే నా కోరిక తీర్చే సుకుం టాను.
ఇంతకీ ఏంటది.....??
నేను చెప్పా లం టే మీరు ముం దు ఆ మొబైల్ పక్క న పెట్టి నా ప్ర శ్న లకి సమాధానం చెప్పా లి.
ఒకే. అడుగు.....
నేను ఎలా ఉం టాను..??
ఈ డ్రెస్సు లో చాల బాగున్నా వ్. మన పెళ్లి రోజుకి నేనే గిఫ్ట్ ఇచ్చా ను కదా నాకు గుర్తుం ది.
నేను అడిగేది ఈ రోజు ఇప్పు డు ఎలా ఉన్నా నని కాదు. మొత్తానికి నేను ఎలా ఉం టాను. అం దం గా ఉం టానా..?? లేక ఏవరేజా??
బాగున్నా వనే కదా పెళ్ళి చేసుకుం ది.
మం ది ఆరెం జ్ మ్యా రేజ్, ఇప్పు డు నేను మీ భార్య ని అని మర్చి పోం డి. అదే నేను మీ కాలేజీ లో ఉన్నా నుకోం డి. నేను మీకు నచ్చే దాన్నా ...?? మీరు నన్ను ప్రేమిం చే వారా..??
ఏంటి గౌరీ ఈ పిచ్చి ప్రశ్నలు. నేను ఎక్క డో గోవాలో ఉం డేవాణ్ణి, నువ్వు ఆం ధ్రాలో పెరిగావు. నువ్వు నేను ఒకే కాలేజీలో ఎలా ఉం డేవాళ్ళం .
అదే కదా, ఒకవేళ మనకి టైం మిషన్ దొరికి వెనక్కి వెళ్లి ఒకే కాలేజీలో ఉం టే మీకు నేను నచ్చే దాన్నా ..?? మీరు నన్ను ప్రేమిం చేవారా...??
నేను చిన్న ప్ప టి నుండి గోవాలో ఉం డటం , మా క్లాసుమేట్స్ అందరు గోవా వారు కావటం , మా నాన్న ముం దే మాకు వార్నిం గ్ ఇవ్వ టం వలన ప్రేమ గోలలో పడలేదు కాని నువ్వు ఉం టే బహుశా ప్రేమిచేవాన్నే మో చెప్ప లేము. అయినా పెళ్ళై న ఇన్ని సం వత్స రాల తరువాత ఏం టి ఈ పిచ్చి ప్ర శ్న లు...
ఏమి లేదం డి. నేను మీరు ఒకే కాలేజీలో ఉం డి. మనిద్దరం ప్రేమిం చుకుని, ఆ తరువాత పెళ్లి చేసుకుం టే ఎం త బాగుం డేదో కదా..!!
ఇప్పు డు మాత్రం ఏమి తక్కు వైం ది. పెళ్ళి చేసుకుని ప్రేమిం చుకుం టున్నాం కదా..!!
అలా కాదం డీ... మన పెళ్ళి కి ముం దు నేను మిమ్మ ల్ని రెం డు సార్లే చూశాను. మీ గురిం చి నాకు అప్పు డు ఏమితెలీదు. ఏమి మాట్లాడాలన్నా భయం గా, బిడియం గా ఉం డేది. అదే ఇప్పు డైతే మీ గురిం చి మీకం టే నాకే బాగా తెలుసు. అం దుకే దగ్గరుం డి అన్నీ నేనే చూసుకుం టాను. మోన్న సం ధ్య పెళ్లి ఫోటోలు చూసారుకదా..?? ఎం త బాగున్నా యో వారిద్దరూ ఒకరికొకరు పరిచయం ఉం డటం తో వాళ్లకు నచ్చి నట్టుగా అన్ని ఏర్పా ట్లు చేసుకున్నా రు. అదే మన పెళ్లి ఫోటోలు చుడం డి ప్ర తి ఫొటోలో నేను సిగ్గుతో, భయం తోనో గుర్తులేదు కాని తలదిం చుకునే ఉన్నా ను. పైగా మన జీవితం లో జరిగిన గొప్ప వేడుక పెళ్లి. దానిని సరిగా
ఆశ్వా దిం చలేదనిపిస్తం ది నాకు.
అం దుకే ఇప్పు డు మనిద్దరం టైం మిషన్లతో వెనక్కి వెళ్లి ప్రేమిం చుకుని తరువాత పెళ్ళి చేసుకోవాలని నాకు చాలా ఆశగా ఉం డం డీ....
నువ్వు చెప్పే ది విం టుం టే నాకు వెళ్లాలనే ఉం ది గౌరీ. నిజం గానే కాలం వెనక్కి వెళితే చాలా బాగుం టుం ది. ఇప్ప టికి ఊహిం చుకొని ఆనం దిం చు. మనం కాలేజ్ కి వెళ్లటం , ప్రేమిం చుకోవడం గురిం చి చెప్ప లేనుగాని. మన షష్టిపూర్తి మాత్రం నిజం గా నీకు నచ్చి న విధం గా జరిపిం చే భాద్య తనాది
సరేనా....
వావ్... సో స్వీ ట్ ఆఫ్ యు ధ్యాం క్యూ సో మచ్ అం టూ ఆనం దపడిపోయిం ది గౌరీ.
పెళ్లి రెం డు అక్షరాల కలయికే కాదు రెం డు మనసుల కలయిక. ఇద్దరు మనుషులను రెం డు కుటుం బాలను ఒక్క టి చేసేదే పెళ్లి. ఎవరికైనా సరే పెళ్లి ఒక మధుర జ్ఞాపకం . టైం మిషన్ వెనక్కి వెళ్లి మనం ప్రాణం గా ప్రేమిం చే మన భర్తను మళ్ళీ పెళ్లి చేసుకునే అవకాశం దొరికితే నిజం గా ఎం త బాగుం టుం దో కదా..!!
బహుశా ఇలాం టి విం తకోర్కె లు కోరుకునే వారు ఉం టారనే పెద్దలు షష్టిపూర్తి వేడుక పెట్టారేమో