ఓయ్...! పిల్లా....!!
" ప్రేమిస్తున్నానంటాడు "...!
కానీ... " కామిస్తాడు "....!!
మన " మనసులు " కలిసాయిగా...!
" మనువు " అయినట్లే అని అంటాడు....!!
ఇరువురి " తనువులు " కలవడం...!
తప్పేమీ కాదంటాడు....!!
వేస్తాడు " ఉపాయం " తో...!
నీకు ఓ " ఉచ్చు "....!!
ఆ " అపాయం " లో చిక్కుకున్నావో...!
నీ జీవితానికి పెట్టుకున్నట్లే పెద్ద " చిచ్చు "....!!
" నమ్మబోకు " వాడి " మాయ మాటలు "...!
" పట్టబోకు " నీవు " చెడు బాటలు "....!!
అందుకే.....!!!
ఓయ్...! పిల్లా....!!
జరా జాగ్రత్త.....!!!
" ప్రేమిస్తున్నానంటాడు "...!
కానీ... " కామిస్తాడు "....!!
మన " మనసులు " కలిసాయిగా...!
" మనువు " అయినట్లే అని అంటాడు....!!
ఇరువురి " తనువులు " కలవడం...!
తప్పేమీ కాదంటాడు....!!
వేస్తాడు " ఉపాయం " తో...!
నీకు ఓ " ఉచ్చు "....!!
ఆ " అపాయం " లో చిక్కుకున్నావో...!
నీ జీవితానికి పెట్టుకున్నట్లే పెద్ద " చిచ్చు "....!!
" నమ్మబోకు " వాడి " మాయ మాటలు "...!
" పట్టబోకు " నీవు " చెడు బాటలు "....!!
అందుకే.....!!!
ఓయ్...! పిల్లా....!!
జరా జాగ్రత్త.....!!!