Lovable_Idiot
Favoured Frenzy
మనకు ఇష్టమైన వాళ్ళు ONLINE ఉంటే మెసేజ్ చేస్తాం. కానీ వాళ్ళు మాత్రం మన మెసేజ్ కూడా REPLY ఇవ్వరు. సరే BUSY ఏమో అని WAIT చేస్తే, వాళ్లు మాత్రం వేరే ఒకరితో CHAT చేసుకుంటూ BUSY వుంటారు. ఒకప్పుడు నేను బిజీ ఉండే CALLS మీద CALLS చేసేవాళ్ళు, కానీ ఇప్పుడు ప్రాణం పోయేంతలో ఏడ్చిన ఒక MSG కూడా చేయట్లేదు. ఒకప్పుడు నువ్వు గుర్తొస్తే పెదాలపై చిరునవ్వు వచ్చేది కానీ ఇప్పుడు కళ్ళల్లో నీళ్లు వస్తున్నా యి. నాకు తెలిసిన ప్రేమ నిన్ను ప్రేమించడం ఒక్కటే ఎన్ని కన్నీళ్లు వచ్చినా కష్టాలు వచ్చినా ప్రాణం పోయే రోజు వస్తుంది ఏమో కానీ నీపై ప్రేమ పోయే రోజు ఎన్నటికి రాదు. నీకోసం ఎదురు చూస్తున్నా నా కంటికి ఏం తెలుసు నువ్వు ఇంకా కనిపించవని....! నీకోసం కొట్టుకునే గుండెకేం తెలుసు నీ గుండెలో నేను లేనని....! నీకోసం మూగబోయిన నా మాటకి ఏం తెలుసు నీ నోట నా పేరు ఇక వినపడదు అని, నీ చేతిలో వేసినా నా చెయ్యికి ఏం తెలుసు నీ చేయి వేరొకరు సొంతం అవుతుందని ఇన్ని తెలిసిన నా నాకేం తెలుసు నువ్వు లేకుండా నేను బతకలేనని......
నిన్ను నమ్మిన వారికి నిజం చెప్పి బాధ పెట్టిన పరవాలేదు కానీ అబద్ధం చెప్పి మోసం చేయకు........ ఎందుకంటే నిజం వల్ల కలిగిన సంతోషం కన్నా అబద్ధం వల్ల వచ్చే బాధ భరించలేనిది...
It doesn't matter if you tell the truth and hurt those who believe in you, but don't cheat by lying. Because the pain caused by a lie is more unbearable than the joy of the truth...