ఒకరి జీవితంలో మనం
ఎంత ముఖ్యం అనేది!
వాళ్లు మనకు ఇచ్చే విలువ
మన మీద వాళ్ళు చూపించే
ప్రేమని బట్టి తెలుస్తుంది!....
మన మీద వాళ్ళు ప్రేమ చూపించకపోతే
మనకు తెలిసిపోతుంది!...
ఉండాలా వద్దా అనుకునే వాళ్ళకి
వెళ్లడానికి దారి ఇవ్వాలి!...
మన బాధలో ఉండని తోడు
మనం సంతోషంలో ఎందుకు
వాళ్ళ ఆలోచనలో మనం లేనప్పుడు
మన ఆలోచనలో వాళ్ళని బందీ చేయడం కరెక్ట్ కాదు
కష్టంగా ఉన్నా సరే వదిలేయాలి!
వాళ్లతో ఉండి వాళ్ళని బాధ పెట్టడం కన్నా
ఆ బాధ ఏదో మనలోనే పెట్టుకోవడం మంచిది
ఎంత ముఖ్యం అనేది!
వాళ్లు మనకు ఇచ్చే విలువ
మన మీద వాళ్ళు చూపించే
ప్రేమని బట్టి తెలుస్తుంది!....
మన మీద వాళ్ళు ప్రేమ చూపించకపోతే
మనకు తెలిసిపోతుంది!...
ఉండాలా వద్దా అనుకునే వాళ్ళకి
వెళ్లడానికి దారి ఇవ్వాలి!...
మన బాధలో ఉండని తోడు
మనం సంతోషంలో ఎందుకు
వాళ్ళ ఆలోచనలో మనం లేనప్పుడు
మన ఆలోచనలో వాళ్ళని బందీ చేయడం కరెక్ట్ కాదు
కష్టంగా ఉన్నా సరే వదిలేయాలి!
వాళ్లతో ఉండి వాళ్ళని బాధ పెట్టడం కన్నా
ఆ బాధ ఏదో మనలోనే పెట్టుకోవడం మంచిది