• We kindly request chatzozo forum members to follow forum rules to avoid getting a temporary suspension. Do not use non-English languages in the International Sex Chat Discussion section. This section is mainly created for everyone who uses English as their communication language.

ఏడు అద్భుతాల సందేశం

Risikumar Reddy

Epic Legend
మన చుట్టూ అద్భుతాలతో పయనిస్తూ.., ఇంకెక్కడో ప్రాణం లేని వాటిని చూసి.. ఇది చాలా అద్భుతమని ఆశ్చర్యపోతుంటాం!!
ప్రపంచంలోని 7 అద్భుతాల కన్నా మించిన మన చుట్టూ ఉన్న మరో ఏడు అద్భుతాలు.

1 . తల్లి
మనల్ని ఈలోకానికి పరిచయం చేసిన వ్యక్తి... మనకు జననం ఇవ్వడానికి మరణం దాకా వెళ్లివచ్చిన., ‍తల్లి మొదటి అద్భుతం.

2 . తండ్రి
మన కళ్ళల్లో ఆనందాన్ని చూడాలని తన కన్నీళ్లను దాచేస్తాడు
మన పెదవులపై చిరునవ్వును చూడాలని తన కష్టాలను దాచేస్తాడు
దుఃఖాన్ని తాను అనుభవిస్తూ.
సంతోషాన్ని మాత్రమే మనకు ఇచ్చే తండ్రి రెండో అద్భుతం.

3 . ‍‍‍తోడబుట్టిన వాళ్ళు
మన తప్పులను వెనుకెసుకురావాడానికి., మనతో పోట్లాడడానికి., మనకు నేను ఉన్నా అనే ధైర్యం ఇవ్వడానికి వచ్చే బంధమే వీళ్ళు..
తోడబుట్టినవాళ్లు మూడో అద్భుతం.

4 .స్నేహితులు
మన భావాలను పంచుకోడానికి..
మంచిచెడు అర్థం అయ్యేలా చెప్పడానికి.,
ఏది ఆశించకుండా.. మనకు దొరికిన స్నేహితులు నాలుగో అద్భుతం.

5.భార్య / భర్త
ఈ ఒక్క బంధం కోసం అన్ని బంధాలను., ఎదిరించేలా చేస్తుంది
కలకాలం తోడు ఉంటూ., ఇన్నిరోజులు తోడు ఉన్న అన్ని బంధాలకంటే., ఈ బంధం ఇంకా గొప్పదని నిరూపిస్తుంది భార్యను భర్త, భర్తను భార్య ఒకరినొకరు అర్థం చేసుకునేవారు దొరికితే ఐదో అద్భుతం , భార్య/భర్త అనే అద్భుత ప్రపంచం మన సొంతం .

6. ‍♀️పిల్లలు‍‍♂️
మనలో స్వార్థం మొదలవుతుంది.,
మన పిల్లలు బావుండాలని పదే పదే మనసు ఆరాటపడుతుంది.,
వారి ఆలోచనలే ఎప్పుడూ చుట్టూ ఉంటాయి..
వారికోసం మాత్రమే గుండె కొట్టుకుంటూ ఉంటుంది..
వారి కోసం ఏదో ఒకటి త్యాగం చేయని.,
తల్లి తండ్రులు అసలు ఉండరు.,పిల్లలు ఆరో అద్భుతం.

7.‍‍మనవళ్ళు మనవరాళ్లు
వీరికోసం ఇంకా కొన్నిరోజులు బతకాలనే ఆశపుడుతుంది..
వీరితో కలిసి ఆడుకోవడానికి వయసును మరిచి, అద్భుతం మళ్ళీ పసిపిల్లలం.., అయిపోతాం.

*వీరు మన జీవితానికి దొరికిన.. ఏడో అద్భుతం

ఇలా అద్భుతాలన్నీ మన చుట్టూ ఉంటె అక్కడెక్కడో వెళ్లి వెతుకుతుంటాం..
కాసింత ప్రేమ చాలు.,ఇంకెన్నో అద్భుతాలు మన సొంతం అవుతాయి
చిన్న పలకరింపు చాలు.,మనల్ని ఆ అద్భుతంగా చూడడానికి.

అందుకే అందరిని చిరునవ్వుతో స్వాగతిద్దాం మరో అద్భుతాన్ని సృష్టించేద్దాం ..
 
:blessing::blessing:
 
53101667_313651832629057_4119089532586932387_n-5698253139.jpg
 
Different VErsion

మన జీవితం లో ఉం డే ఏడు అద్భు తాలు

మన జీవితం లో ఉం డే అద్భు తాలను వదిలేసి ప్ర పం చం లో ఉం డే ఏడు అద్భు తాల కోసం ఆలోచిస్తూ ఉం టాం , వాటిని చూస్తే బాగుం డు అని అనుకుం టూ కూడా ఉం టాం . కానీ ప్ర తిరోజూ మనతో పాటు ఉం డే ఏడు అద్భు తాలను గురిం చి ఇప్పు డు చూద్దాం.

అమ్మ మొదటి అద్భు తం

మనకి ఈ ప్ర పం చాన్ని పరిచయం చేసే మొదటి వ్య క్తి అమ్మ . మనల్ని ఈ భూమ్మీ దకు తీసుకురావడానికి తాను చావు వరకు వెళ్లి ఆ బాధ అం తటినీ భరిస్తుం ది, కానీ మనల్ని తన చేతిలోకి తీసుకున్న మరుక్షణం ఆ బాధను మరచి పోతుం ది. మన సం తోషం కోసం ఏదైనా చేసే అమ్మ మన
జీవితం లో ఉం డే మొదటి అద్భు తం.

నాన్న రెం డు అద్భు తం:

మన కళ్ళ ల్లో ఆనం దం చూడ్డానికి తన కన్నీ ళ్లను దాచేసే వ్య క్తి నాన్న . మన పెదవులపై చిరునవ్వు చూడాలని తన బాధ ను పెదవి అం చున ఆపేసుకునే వ్య క్తి నాన్న . దుః ఖాన్ని తాను అనుభవిస్తూ సంతోషాన్ని మాత్ర మే మనకు అం దిం చే వ్య క్తి నాన్న . అందుకే మన జీవితం లో రెం డవ అద్భుతం.

తోబుట్టువులు మూడవ అద్భు తం:

ఎలాంటి సందర్భం లోనైనా నీకు తోడు మేమున్నా ము అని చెప్పే తోబుట్టువులు జీవితం లో ఎంతో ముఖ్యం . మనం తప్పు చేస్తే వెనకేసుకురావడానికి, మం చి పని చేస్తే భుజం తట్టి ముం దుకు నడిపించటానికి మనకుండే ధైర్యం తోబుట్టువులు. అలాం టి తోబుట్టువులు జీవితం లో మూడవ అద్భుతం .

స్నేహితులు నాలుగవ అద్భు తం:

మన భావాలను పం చుకోవడానికి, మం చిచెడుల గురిం చి మనకి అర్థమయ్యే లా చెప్ప డానికి, బం ధుత్వం ఏది లేకుం డా మనకి తోడుగా ఉం డే తోబుట్టువులే స్నే హితులు. మన నుం డి ఏదీ ఆశిం చకుం డా మన మం చి కోరుకునే స్నే హితులే మన నాలుగవ అద్భు తం .

జీవిత భాగస్వా మి ఐదవ అద్భు తం ...:

భార్యా -భర్త ఈ ఒక్క బం ధం ప్ర పం చం లోనే ఉన్న అన్ని బం ధాలను వద్దు అనుకునేలా చేస్తుం ది. కలకాలం తోడుం టానని పెళ్ళి లో చేసిన ప్ర మాణాలను నిలబెట్టుకుం టూ ఒకరికి ఒకరు తోడుగా ఉం డే ఈ బం ధం అన్ని టిలోకి చాలా విలువైనది. అర్థం చేసుకునే జీవితభాగస్వా మి దొరికితే చాలా అదృ ష్టం . అలాం టి ఈ దాం పత్య బం ధమే మన ఐదవ అద్భు తం .

సంతానం ఆరవ అద్భు తం:

పిల్లలు పుట్టాక ప్ర తివారిలోనూ స్వా ర్ధం మొదలవుతుం ది. నా పిల్లలు ఏ లోటు లేకుం డా ఉం డాలి అనే ఆరాటం మొదలవుతుం ది. వారి ఆలోచనలే ఎప్పు డూ మన చుట్టూ తిరుగుతూ ఉం టాయి. వారికోసం మాత్ర మే గుం డె కొట్టుకుం టూ ఉం టుం ది. వారికోసం ఏ త్యా గమైన చేయాలి అనిపిస్తుం ది. అలా పిల్లల కోసం త్యా గం చేయని తల్లిదం డ్రులు లేరు అం టే అతిశయోక్తి కాదు. అలాం టి ఈ పేగు బం ధమే ఆరవ అద్భు తం .

మనవ సం తానం ఏడో అద్భు తం ...:

మనవళ్లు, మనవరాళ్ల కోసం ఇం కొన్నా ళ్ళు బ్ర తకాలి అనే ఆశ ప్ర తి ఒక్క రికీ కలుగుతుం ది. వారితో ఇం కా కొన్నే ళ్లు ఆడుకోవాలి అనే కోరిక ఉం టుం ది. వారితో ఉన్నం తసేపు మనం కూడా మన వయస్సు ని పూర్తిగా మరచిపోతాం . అలాం టి అసలు కన్నా వడ్డీ ముద్దు అనే భావన తీసుకువచ్చే మనవ సం తానం మన ఏడో అద్భు తం .

ఇలాం టి అద్భు తాలను మన జీవితం లోనే ఉం చుకుని ఎక్క డో ఉన్న అద్భు తాల కోసం ఆలోచిం చడం అనవసరం కదం డీ...? కొం తమం దికి దురదృ ష్టవశాత్తూ వీటిలో కొన్ని అద్భు తాలు ఉండకపోవచ్చు కానీ దేవుడు ఏదో ఒక రూపం లో సం తోషాన్ని ఇస్తాడు. మనకున్న దాం ట్లోనే సం తోష
పడడం అలవాటు చేసుకుం టే ఏ మనిషికి జీవితంలో అసంతృ ప్తి అనేది ఉండదు.
 
Last edited:
Top