ఇది నాకు మా నాన్న చెప్పిన ఓ తండ్రి కూతుళ్లు కధ......
నెలకు కష్టపడి పదివేలు సంపాదించే ఓ తండ్రి...ఆయనకి ఒక్కగానొక్క కూతురు....
వేలకు వేలు కట్టి ప్రైవేట్ స్కూళ్లల్లో చదివించాడు....
లక్షలకు లక్షల అప్పులు చేసి ఫీజులు పెట్టి ప్రైవేట్ కాలేజీల్లో చదివించాడు....
తనకు పెళ్లి అయన తర్వాత నెలకు 60 వేలు సంపాదించే ఉద్యోగం వచ్చింది..
ఆ అమ్మాయి తల్లి కి అనారోగ్యం కూడా వచ్చింది..
మూడు లక్షలు ఖర్చు పెడితే ఆపరేషన్ చేయించకపోతే కానీ ఆ తల్లి బ్రతకదు అని చెప్పిన డాక్టర్లు......
తెలిసిన వాళ్లందరి దగ్గర అప్పులు చేసిన ఆ ముసలి తండ్రి కూతురు ఉద్యోగం చేస్తోంది కదా అని ఓ లక్ష రూపాయలు అడిగాడు...
ఇంట్లో అత్తా మామ ఒప్పుకోలేదు....
కట్టుకున్న భర్త కూడా ఒప్పుకోలేదు......
కానీ వాళ్లకు తెలియకుండా...
ఆమెకు తెలిసిన వాళ్లందరి దగ్గర అప్పులు చేసి డబ్బు తెచ్చి ఇచ్చింది....కానీ కొంచెం లేటు అయిపోయింది తల్లి చనిపోయింది......
ఎందుకు చెప్తున్నా......అంటే.....ఈ రోజుల్లో
తనకు జన్మనిచ్చి, పెంచి పోషించిన తల్లిదండ్రులు బాధల్లో ఆపద లో ఉంటే వాళ్లకు సహాయం చేసే స్వాతంత్య్రం కూడా లేక ఎంతోమంది ఆడపిల్లు బాధపడుతున్నారు........
ఇది ఎవరిని కించపరిచాలనే ఆలోచనలతో రాయలేదు........