Risikumar Reddy
Epic Legend
1. వృద్ధాప్యంలో కూడా నవ యవ్వనులుగా వుండేవారు విజ్ఞానాభిలాషులే! వారి మెదళ్ళపై వయస్సు ప్రభావం ఏ మాత్రం వుండదు.
2. సృష్ఠిలో సహజంగా వుండేది అనురాగం. శ్రమపడి మనం పొందేదే ద్వేషం.
3. ఈ లోకంలో అన్నింటికన్న కష్టమైన అంశం మనం అజ్ఞానులమని తెలుసుకోవడమే! ఆ విషయం తెలుసుకోవడానికి కూడా ఎంతో కొంత జ్ఞానం కావాలి.
4. గుణానికి మనతో అధికులతోను, ధనానికి మనకంటే తక్కువ వారితోను పోల్చుకొంటే మనం ప్రశాంతంగా జీవించగలం. లేకపోతే బ్రతుకంతా అశాంతే.
5. శ్రమించండి. ఆరోగ్యం అనే వరం తనంతట తానే మీపై అనుగ్రహాన్ని కురిపిస్తుంది. వ్యతిరేకిస్తే వైద్యుల పంట పండుతుంది.