అమ్మ పొత్తిళ్ళలో ఒదిగి....
నాన్న బుజాలపై ఎదిగి...
అన్న తమ్ముళ్ళతో ఆటలాడి...
అక్క చెల్లెళ్ల తో పాటపాడి...
అమ్మమ్మ ఆంక్ష లతో పెరిగి.....
నానమ్మ ఆశీర్వాదంతో కరిగి....
స్వతంత్రమొచ్చి న పక్షిలా ఆకాశమే అడ్డుగా
విహరించి.......
అత్తారిల్లు.. అనే పంజరంలో
అడుగు పెడుతోంది....
అన్ని సవ్యంగా జరగాలనే ఆశపడుతుంది...
కానీ,
అలా జరిగితే అది జీవితం ఎలా అవుతుంది...?
అంతా మంచే జరగడానికి ఇదేమైనా రాజుల కాలమా! రాక్షసుల కాలం....
తన ఆశలకు ఆశయాలకు అలవాట్లకు ..
అక్కడే పడతాయి అడ్డుకట్టలు..
అత్తారింట్లో కుడికాలు" పెట్టు".
అనే మాటతో మొదలయి..
అత్తా మామల సూటి పోటి మాటలు
ఆడపడసుల వెకిలి చేతలు
బావ మరడుల వెలితి చూపులు
పడాల్సిన పాట్లు పడ్డాక...
పెట్టలిసిన కష్టాలు పెట్టాక..
చివరికి ....
భర్త చేతిలో బలి అవుతుంది తన" జీవితం".
నాన్న బుజాలపై ఎదిగి...
అన్న తమ్ముళ్ళతో ఆటలాడి...
అక్క చెల్లెళ్ల తో పాటపాడి...
అమ్మమ్మ ఆంక్ష లతో పెరిగి.....
నానమ్మ ఆశీర్వాదంతో కరిగి....
స్వతంత్రమొచ్చి న పక్షిలా ఆకాశమే అడ్డుగా
విహరించి.......
అత్తారిల్లు.. అనే పంజరంలో
అడుగు పెడుతోంది....
అన్ని సవ్యంగా జరగాలనే ఆశపడుతుంది...
కానీ,
అలా జరిగితే అది జీవితం ఎలా అవుతుంది...?
అంతా మంచే జరగడానికి ఇదేమైనా రాజుల కాలమా! రాక్షసుల కాలం....
తన ఆశలకు ఆశయాలకు అలవాట్లకు ..
అక్కడే పడతాయి అడ్డుకట్టలు..
అత్తారింట్లో కుడికాలు" పెట్టు".
అనే మాటతో మొదలయి..
అత్తా మామల సూటి పోటి మాటలు
ఆడపడసుల వెకిలి చేతలు
బావ మరడుల వెలితి చూపులు
పడాల్సిన పాట్లు పడ్డాక...
పెట్టలిసిన కష్టాలు పెట్టాక..
చివరికి ....
భర్త చేతిలో బలి అవుతుంది తన" జీవితం".