• We kindly request chatzozo forum members to follow forum rules to avoid getting a temporary suspension. Do not use non-English languages in the International Sex Chat Discussion section. This section is mainly created for everyone who uses English as their communication language.

Search results

  1. Risikumar Reddy

    పుష్పం

    భానుడు తహ తహ లాడుతూ, వెచ్చని పరువాలనే కాంతి రేఖలను నిచ్చెనలు వేసి మరి మెల్లిగా పంపిస్తున్నాడు ఈ ధరి పైకి, చేతులు చాచి వాటిని తమ కౌగిల్లో బంధించి ఈ రేయి ఉదయించింది. ఈ రేయిని నెమ్మదిగా చూస్తున్న సాగరం. సాగరం బిగి కౌగిలిని ఆనందంగా ఆస్వాదిస్తున్న తీరం. తీరం ఇసుక తెమ్మల పైపొరలను ఆనుకొని...
  2. Risikumar Reddy

    Feedback on ZPL and Women's Day events

    I vote yes., Actually it was good and awesome experience
  3. Risikumar Reddy

    నిద్ర

    ప్రతి రాత్రి నిద్రనివ్వదు ప్రతి నిద్ర గాఢ నిద్ర గా మారదు ప్రతి గాఢ నిద్ర కలలనివ్వదు ఆ రోజు రాత్రి కి , ఆ రాత్రి కి -- నిద్ర కి మధ్య ఆ రాత్రి నిద్రకి , ఆ నిద్రకి-- గాఢ నిద్ర కి మధ్య గాఢ నిద్ర కాదది సొయి తప్పి, సోమ్మసోల్లినప్పుడు పోయె గాఢ నిద్ర మాత్రం కానె కాదది......! కల కాదది ఎలాగ చూసిన...
  4. Risikumar Reddy

    తెలుగులో ఉన్న తిరకాసు మరే భాషలోనూ లేనిదీ ఇదే !

    కరెంటు పోయి విసుగ్గా బాల్కనీ లో కూర్చుని ఉన్న భార్య ను చూసి అప్పుడే ఇంటికి వచ్చిన భర్త అక్కడేం చేస్తున్నావు అని అడిగాడు... దానికి ఆమె... "ఆలి పోయిన వాని ఆలిని వెతక బోయిన వాని తల్లి మగని కోసం కూచున్నా అంది,” అర్థము కాక అయోమయంలొ ఉన్న భర్తతో భార్య ఈవిధంగా చెప్పింది ఏమిటంటే... "ఆలి పోయిన వాడు...
  5. Risikumar Reddy

    ఎవరికి ఏమి ఎరుక?

    సూక్తులుచెప్పుట సన్మార్గులకెరుక దుర్భాషలాడె దుర్మార్గులకేమెరుక ఉపకారాలు చేయుట ఉత్తమములకెరుక కీడును చేసే కిలాడులకేమెరుక సమాజసేవలు చేయుట సజ్జనులకెరుక అఘాయిత్యాలు చేసే అధములకేమెరుక మహనీయులను గౌరవించుట మంచివారికెరుక పెద్దాచిన్నా తేడాతెలియని పెంకిఘటాలకేమెరుక కష్టాలనున్నవారిపై జాలిచూపుట...
  6. Risikumar Reddy

    పాత సామెత-- కాని

    ఆడవాళ్ళ నోటిలో..నువ్వు గింజంత మాట కూడా దాగదు.. అని పాత సామెత నిజం అది కాదు.. మహిళల మనసు లోతుల్లో అన్ని పదిలం.. చిన్నప్పుడు అమ్మ మాటే వేదం.. పెళ్లి అయితే భర్త మాటే వేదం.. బాధ వస్తే కన్నీళ్లు పర్యంతం.. నిజాలు చెప్పలేక మింగలేని దౌర్భాగ్యం.. భర్త కళ్లెదురుగా తప్పులు చేసినా తన తోటి యుద్ధం..బయటికి...
  7. Risikumar Reddy

    ఆలోచనాలోచనాలు

    1. వృద్ధాప్యంలో కూడా నవ యవ్వనులుగా వుండేవారు విజ్ఞానాభిలాషులే! వారి మెదళ్ళపై వయస్సు ప్రభావం ఏ మాత్రం వుండదు. 2. సృష్ఠిలో సహజంగా వుండేది అనురాగం. శ్రమపడి మనం పొందేదే ద్వేషం. 3. ఈ లోకంలో అన్నింటికన్న కష్టమైన అంశం మనం...
  8. Risikumar Reddy

    ఏడు అద్భుతాల సందేశం

    మన చుట్టూ అద్భుతాలతో పయనిస్తూ.., ఇంకెక్కడో ప్రాణం లేని వాటిని చూసి.. ఇది చాలా అద్భుతమని ఆశ్చర్యపోతుంటాం!! ప్రపంచంలోని 7 అద్భుతాల కన్నా మించిన మన చుట్టూ ఉన్న మరో ఏడు అద్భుతాలు. 1 . తల్లి మనల్ని ఈలోకానికి పరిచయం చేసిన వ్యక్తి... మనకు జననం ఇవ్వడానికి మరణం దాకా వెళ్లివచ్చిన., ‍తల్లి మొదటి...
  9. Risikumar Reddy

    భార్య

    భార్యను బాగా చూసుకోండి భార్యను బాధలు పెట్టకండి పెద్దచదువు పూర్తయిందోలేదో పెళ్ళిచేసుకోమన్నారు పెద్దలు పెళ్ళిచూపులకు వెళ్ళానోలేదో పొందాను ఉద్యోగఉత్తరువులు అందమైన అమ్మాయని ఆస్తిపాస్తులు ఉన్నాయని అదృష్టాన్ని తెచ్చిందని ఆశపడి పెళ్ళిచేసుకొంటి అనుకున్నట్లే అర్ధాంగి అన్నిటిలో అచ్చొచ్చింది...
  10. Risikumar Reddy

    Happy International Womens day

    #అంతర్జాతీయ మహిళా దినోత్సవం# సృష్టికి ప్రతి సృష్టి చేసే శిల్పి మహిళ విశ్వ వీణలు శృతిపెట్టి జీవనరాగం పాడే గాయని మహిళ ఓర్పుకి మారుపేరు నేర్పుకి మరోపేరు మనసుకి మమతల పందిళ్ళు వేసి సమత చమురు పోసి ఆశాదీపాలు వెలిగించేది మహిళ సహనానికి సవాలుగా నిలిచేది మహిళ రుధిర జ్వాలల్ని రగిలిస్తుంది మహిళ రుద్రవీణ...
  11. Risikumar Reddy

    Women's Day

  12. Risikumar Reddy

    Women's Day

  13. Risikumar Reddy

    Happy International Womens day

    సహనం అనేది ఒక అమూల్య సంపద సహనం కలిగిన వారు చెరువు నీళ్లు లాగా నిశ్చలంగా వుంటారు జీవితంలో ఎదురయ్యే అడ్డంకులను అవలీలగా ఎదుర్కొంటారు సహనం స్త్రీకి ఆభరణం అలంకారం అంటారు సహనం మనిషిని ఉన్నతంగా ఆలోచింపజేస్తుంది ఆవేశపడకుండా అవుతుంది మంచి మార్గంలో నడిపిస్తుంది సహనం ఒక నిగ్రహాశక్తి మానసిక...
  14. Risikumar Reddy

    మేము పువ్వులం

    Kavithvam ni kavithvam laa soodahe :facepalm:
  15. Risikumar Reddy

    మేము పువ్వులం

    పువ్వులం పూబాలలం ప్రొద్దుప్రొద్దునేపుట్టి పలకరించేవాళ్ళం పువ్వులం నవ్వులం పరికించేవారిని పకపకలాడించేవాళ్ళం పువ్వులం పొంకములం పడతులఅందాలను పలురెట్లుపెంచేవాళ్ళం పువ్వులం ప్రకృతిబిడ్డలం పలురంగులుదిద్దుకొని పరవశింపజేసేవాళ్ళం పువ్వులం పరిమళాలం సుగంధాలనుచల్లి సంతసపరచేవాళ్ళం పువ్వులం...
  16. Risikumar Reddy

    This is how you live life...

    ENJOY EVERY MOMENT...
  17. Risikumar Reddy

    ముక్కు పుడక

    Mukkupudaka pettukovalante mukki undali kani chevulatho em pani :rofl1:
Top