• We kindly request chatzozo forum members to follow forum rules to avoid getting a temporary suspension. Do not use non-English languages in the International Sex Chat Discussion section. This section is mainly created for everyone who uses English as their communication language.
Tomato Fellow
Reaction score
482

Profile posts Postings About

  • Be more patient, dutiful, and respectful towards your parents,
    Be more loving and caring towards your partner,
    Be more responsible towards your Kids.

    In every other aspect, everyone should be treated equally.
    Avasaram tho manishiki unna sambandham
    kanna vaaritho tho,
    kattukunna vaaritho,
    vaaru kanaevallatho kooda undadu!
    నీకోసం ఎదురు చూసే కనుల కోసం,
    యుగాల నిరీక్షణైనా కనులు సొలసి పోవు...
    నీ తలపులో మరో వేల పరిచయాలు పలకరించే
    చెలి చిరు గాలి కోసం కనులు సోలసేల ఎదురు చూడడం
    మనసును మట్టి చేయడమే!

    For eyes that await the gaze of you,
    No swoon shall break their patient line.
    Yet, lost in thoughts, you roam afar,
    Speaking to many, like a fleeting star.
    To pine for your breeze, my weary eyes burden,
    Turning my heart to ashes in vain.
    వారికి నీ సర్వస్వం ఇచ్చేసినప్పుడే నీకు తెలుస్తుంది.... నీకివ్వగలిగినది వారి దగ్గర ఏమాత్రం ఉందో... ప్రేమైనా .. మరేదైనా...

    Give everything you have to them (her/him)...
    Only then you shall know what little they have, to offer you .. Be it love or anything!
    నీ ఎద నా మీద వాలినప్పుడు, నా గుండె అందుకున్న వేగానికి...
    కాలం వేగం మరిచి క్షణం ఒక యుగంలా అనిపిస్తుంది,
    ఆ పరుగుకి స్వేదం తోడైతే... ఆ స్వేదం నిన్ను తాకినా మరుక్షణం...
    మన పానుపు అవ్వదా మేఘాలా కడలి...

    When you fall upon me, my heart starts to race..
    Time forgets to tick, moments turning to eons!
    The rush brings sweat, and the moment it touches you,
    It turns to mist, turning our embrace to oceans of clouds!
    చనిపోవడానికి కావాల్సిన ధైర్యం కంటే,
    బ్రతకడానికి కావాల్సిన పట్టుదల ఎన్నో రెట్లు గొప్పది!
    నువ్వు అసలైన ఒంటరివి నిన్ను నువ్వు గౌరవించుకోనప్పుడు...
    అసలైన ఓటమి నీపై నువ్వు నమ్మకం కోల్పోయినప్పుడు...
    When you are with people, you cRAVE for privacy!
    So much privacy that you feel suffocated when you
    Hear someone, See someone, Pay attention to someone!

    In absence, in eerie silence filled with the
    Lack of FOOTsteps, Lack of air filled with words,
    Lack of questions to your ears...

    Sure, you will realize not how alone you are now
    But how lONEly you made them feel when
    They were around you!

    Silence ain't a sword, ain't a harsh word
    for you to feel, or hear to be PAINed!
    Silence echoes as if it's been there
    For a HundRED Years, if not for Thousands
    Silence refuses to cease it's existence as
    For a Hundred Years, if not for Thousands!
    Silence slices through your heart as if it's
    Born to kill you, WITHout shedding a drop of your blood!


    P.S: The above post has been deleted citing it as "spam", when I posted yesterday at around 4am IST.
    కాలానికి అడ్డుకట్ట లేదు... కదులుతూనే ఉంటుంది!
    ఈ క్షణం, మరుక్షణం, ప్రతీక్షణం... మార్పు కాలంలో లేదు!
    కాలం తో సాగే మనలో ఉంది!

    మనతో సాగే కాలం మనదేనా?
    మనవి అని అనుకుంటున్నవన్నీ మనవేనా?
    ఇంకా, అన్ని మనవైతే... అన్ని మనచేతిలో ఉంటె...
    అవి కూడా మనలానే మారిపోతాయిగా?
    మరి వాటిలో ఏంటి గొప్పా? వాటిలో ఏంటి ఆ ప్రత్యేకతా?

    అందుకే... మనది అని అనుకున్నా... దాని ప్రత్యేకతను దానికే వదిలేయాలి!
    ప్రతీ దాన్ని, మనకు నచ్చినట్టుగా, ప్రతీ ఒక్కరూ మన చెప్పినట్టుగా నడుచుకోవాలని చూస్తే...
    ఈ క్షణం, ప్రతీ క్షణం, మరుక్షణం... మనతో ఉండేది మనము మాత్రమే!
    చుట్టూ ఎంతో మంది ఉన్నా సరే, వారు... వారి ప్రత్యేకతను
    చాటుకోలేనప్పుడు, మనకు మన చుట్టూ ఉన్నవారికి... మనకు పెద్దగా వ్యత్యాసము ఉండదు!
    She smiled when I said I maynot be the same the next time we meet!
    She vanished like thin air even before I could make her understand!
    Was it meant to be that way? Or is it meant to be the other way around?
    Will I wait for her or go ahead and pursue what is meant for me!
    Will I bounce back putting everything as a screen of dust on a windshield?
    Definitely not! But I do miss heR, and I'm bound to miss her...after all ..we all know the truth!


    1713215184261.png
  • Loading…
  • Loading…
Top