నీకోసం ఎదురు చూసే కనుల కోసం,
యుగాల నిరీక్షణైనా కనులు సొలసి పోవు...
నీ తలపులో మరో వేల పరిచయాలు పలకరించే
చెలి చిరు గాలి కోసం కనులు సోలసేల ఎదురు చూడడం
మనసును మట్టి చేయడమే!
For eyes that await the gaze of you,
No swoon shall break their patient line.
Yet, lost in thoughts, you roam afar,
Speaking to many, like a fleeting star.
To pine for your breeze, my weary eyes burden,
Turning my heart to ashes in vain.
especially @Lion_Hearted @Purplee Heart and now @JackDani
im seriously scared of sleep.. and that's why I sleep more! arGh!